PlaceTubeThe places in YouTube travel videos, on a map

Thekkady Kerala #Thekkady tourist places in telugu #Thekkady Boating #Jeep safari

Nirvana-Taste of Eternity ·

Open in PlaceTube Watch on YouTube

Thekkady Kerala #Thekkady tourist places in telugu #Thekkady Boating #Jeep safari

Places in this video

  1. కొట్టాయం రైల్వే స్టేషన్ ▶ 0:35

    తెకడికి అయితే డైరెక్ట్ ట్రైన్స్ లేవు కాబట్టి మీరు ఎక్కడి నుండి తెకడికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నా సరే ఫస్ట్ మీరు కొటాయం రైల్వే స్టేషన్ కి చేరుకోవాల్సి ఉంటుంది.

  2. కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ▶ 1:08

    మీరు గనుక ఈ ట్రిప్ ని ఫ్లైట్ లో ప్లాన్ చేస్తున్నట్టయితే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్

  3. మధుర ఎయిర్పోర్ట్ ▶ 1:15

    లేదా మధుర ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ నుంచి బై క్యాబ్ లో మీరు ఈజీగా తెగడకి చేరుకోవచ్చు.

  4. కుమ్మిలి బస్ స్టాండ్ ▶ 2:25

    మీరు తెకడికి నియరెస్ట్ బస్ స్టాండ్ వచ్చేసి కుమ్మిలి బస్ స్టాండ్ మీకు కుమ్మిలి బస్ స్టాండ్ చాలా నియర్ బై గా ఉంటుంది.

  5. పెరియార్ టైగర్ రిజర్వ్ ▶ 2:45

    తెగడీలో మనకి పెరియార్ నేషనల్ పార్క్ ఉంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేసెస్ మొత్తం తెగడీలోనే ఉన్నాయి

  6. వుడ్ నాట్ రిసార్ట్ ▶ 3:01

    తెగడీలో నేను బుక్ చేసుకున్న రూమ్ కూడా మనకి కుమ్లీలోనే ఉంది వుడ్ నాట్ రిసార్ట్ తామరకండా రోడ్ లో ఉంటుంది.

  7. పెరియార్ లేక్ బోట్ సఫారీ ▶ 4:08

    ఇక్కడ మీరు రెండు రకాల సఫారీ చేయొచ్చు ఒకటి బోట్ సఫారీ రెండవది జీప్ సఫారీ

  8. కేటీడీసీ పెరియార్ హౌస్ ▶ 8:39

    ఇక్కడ మీరు కేటీడిసి పెరియార్ హౌస్ కానీ లేక్ ప్యాలెస్ కానీ అరణ్య నివాస్ ఇలా ఉన్నాయి మీరు కావాలంటే ఇందులో ఎందులో అయినా స్టే చేయొచ్చు.

  9. కేటీడీసీ లేక్ ప్యాలెస్ ▶ 8:39

    ఇక్కడ మీరు కేటీడిసి పెరియార్ హౌస్ కానీ లేక్ ప్యాలెస్ కానీ అరణ్య నివాస్ ఇలా ఉన్నాయి మీరు కావాలంటే ఇందులో ఎందులో అయినా స్టే చేయొచ్చు.

  10. అరణ్య నివాస్ ▶ 8:49

    ఇక్కడ మీరు కేటీడిసి పెరియార్ హౌస్ కానీ లేక్ ప్యాలెస్ కానీ అరణ్య నివాస్ ఇలా ఉన్నాయి మీరు కావాలంటే ఇందులో ఎందులో అయినా స్టే చేయొచ్చు.

  11. ఎలిఫెంట్ జంక్షన్ ▶ 9:52

    మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి ఎలిఫెంట్ జంక్షన్ ఇక్కడ మీరు ఎలిఫెంట్ మీద రైడ్ బాతింగ్ ఫీడింగ్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ని చేయొచ్చు.

  12. అరోమా ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ స్పైస్ గార్డెన్ ▶ 10:48

    మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి అరోమా ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ స్పైస్ గార్డెన్

  13. రోజ్ గార్డెన్ ▶ 11:27

    నెక్స్ట్ టూరిస్ట్ అట్రాక్షన్ వచ్చేసి రోజ్ గార్డెన్ ఇది సిమిలర్ గా ఊటీ లాగే అనిపిస్తుంది కానీ ఇక్కడ మనకి చాలా రకరకాల రైడ్స్ ఉంటాయి

  14. కథానందన్ కలరి అండ్ నవరస కథాకలి సెంటర్ ▶ 12:11

    నెక్స్ట్ వచ్చేసి కథాకలి అండ్ కలరి పట్టు షో ఇది వచ్చేసి కథానందన్ కలరి అండ్ నవరస కథాకలి సెంటర్ లో జరుగుతుంది.

  15. తెక్కడి లోకల్ మార్కెట్ ▶ 15:53

    షో అయిపోయిన తర్వాత తెగడి లోకల్ మార్కెట్ ని విజిట్ చేయడానికి ట్రై చేయండి.

  16. సత్రం జంగల్ బార్డర్ జీప్ సఫారీ ▶ 16:24

    మనకి సింపుల్ ప్యాకేజెస్ వచ్చి సత్రం జంగల్ బార్డర్ సఫారీ ఉంటుందిఫైవ్ మెంబర్స్ కి వచ్చేసి 2500 తీసుకుంటారు.

Cities in these videos

Kottayam · Kochi · Madurai · Kumily · Thekkady