PlaceTubeThe places in YouTube travel videos, on a map

Annavaram Satyanarayana Swamy Temple History, Tour Plan, Vratam Details and Complete Information

Yoga Bharateeyam ·

Open in PlaceTube Watch on YouTube

Annavaram Satyanarayana Swamy Temple History, Tour Plan, Vratam Details and Complete Information

Places in this video

  1. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం ▶ 0:00

    అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయం కాకినాడ జిల్లాలోని అన్నవరం టౌన్ లో రత్నగిరి అనే కొండపైన ఉంటుంది.

  2. రత్నగిరి కొండ ▶ 1:04

    ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయం కాకినాడ జిల్లాలోని అన్నవరం టౌన్ లో రత్నగిరి అనే కొండపైన ఉంటుంది.

  3. వైకుంఠ నారాయణ ముఖద్వారం ▶ 2:19

    ఇప్పుడు మీరు చూస్తున్నది కొండపైకి వెళ్ళడానికి ముఖద్వారం ఈ పాయింట్ ని వైకుంఠ నారాయణ ముఖద్వారం అని పిలుస్తారు.

  4. అన్నప్రసాదాలయం ▶ 3:55

    ఈ బస్ షెల్టర్ కి రైట్ సైడ్ లోనే అన్నప్రసాదాలయం ఉంటుంది.

  5. వనదుర్గ ఆలయం ▶ 4:51

    అదే మెట్ల మార్గంలో వచ్చే వారికి మెట్లు ఎక్కుతున్నప్పుడు వనదుర్గ ఆలయం వెనుక ఫ్రీ డార్మెట్రీ హాల్స్ ఉన్నాయి యూస్ చేసుకోండి.

  6. భద్రాచలం ▶ 8:50

    భద్రుడు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి ఆయనను మెప్పించి భద్రాచలంగా మారి శ్రీరామచంద్రమూర్తికి నివాస స్థలమయ్యాడు.

  7. శ్రీ రామచంద్రమూర్తి ఆలయం ▶ 12:46

    మెట్లు పూర్తి అవ్వగానే రైట్ సైడ్ లో మనకి ఫస్ట్ క్షేత్రపాలకుడైన శ్రీ రామచంద్రమూర్తి వారి ఆలయం ఉంటుంది.

  8. నేరేళ్ళమ్మ అమ్మవారి ఆలయం ▶ 14:05

    నేరేళ్ళమ్మ అమ్మవారి ఆలయం ముందు చూపించిన మెడ్ల మార్గం స్టార్టింగ్ పాయింట్ నుండి రైట్ సైడ్ కి ఒక ఐదు నిమిషాలు నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్ లో అమ్మవారి ఆలయం ఉంటుంది.

Cities in these videos

Annavaram · Bhadrachalam