Beautiful villages of Konaseema | Poduru | Sakhinetipalli | Anthervedhi | Konaseema tour |
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- రావులపాలెం ▶ 1:37
కోనసీమ ముఖద్వారంగా పిలవబడే రావులపాలెం
- ఆర్కే టిఫిన్స్ ▶ 1:37
రావులపాలెంలోని ఆర్కే టిఫిన్స్ ఎంతో పేరుగాంచింది. ఇక్కడ 100 రూపాయలకు అపరిమితమైన అల్పాహారం అయితే తినొచ్చు.
- పోడూరు ▶ 4:33
సుమారు గంట సేపు ప్రయాణం తర్వాత పోడూరు గ్రామానికి అయితే చేరుకున్నా
- పోడూరు చెరువు ▶ 4:54
పోడూరు గ్రామానికి చేరుకున్న తర్వాత ఈ చెరువు నన్ను ఆకర్షించింది.
- రాజులవారి వీధి ▶ 5:10
పోడూరు గ్రామంలోని రాజులవారి వీధి ఇది. చాలా నిశ్శబ్దంగా ఉంది.
- మండువా ఇళ్లు ▶ 5:56
ఈ గ్రామంలోని ప్రధాన ఆకర్షణ ఇక్కడి మండువా ఇల్లులు. ప్రతి ఇంటికి ఒక చరిత్ర ఉంటుంది.
- నరసాపురం ▶ 9:50
పోడూరు నుంచి ప్రధాన రహదారికి చేరుకొని పాలకొళ్ళ మీదగా నరసాపురం అయితే వెళ్తున్నాను.
- నరసాపురం వార్ డ్రైవ్ ▶ 10:23
నరసాపురం వార్ డ్రైవ్ కు చేరుకుంటాం. ఈ వార్ డ్రైవ్ వద్ద ఫెర్రీ బోట్స్ అయితే అవైలబుల్ ఉంటాయి.
- సఖినేటిపల్లి ▶ 10:52
నాకు సఖినేటిపల్లి వాడరైవు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఉంది ఈ విగ్రహం.
- శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ▶ 13:53
అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కళ్యాణ మహోత్సవానికి సన్నద్ధం అవుతుంది.
- అంతర్వేది ▶ 14:00
మధ్యాహ్నం మూడు గంటల సమయంలో అంతర్వేది వైపు అయితే నా ప్రయాణాన్ని మొదలు పెట్టా.
- అక్షయ రెస్ట్ హౌస్ ▶ 14:55
అక్కడే ఉన్న అక్షయ రెస్ట్ హౌస్ లో ఈ రూమ్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. నాసిరకంగా ఉంది నేనైతే వద్దనే చెప్తాను.
- అంతర్వేది బీచ్ ▶ 18:27
అంతర్వేది బీచ్ వైపు అయితే వెళ్తున్నా. అంతర్వేది ఆలయం నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది.
- అంతర్వేది లైట్ హౌస్ ▶ 18:29
ఇక్కడే లైట్ హౌస్ కూడా ఉంది కానీ దానికంటూ ప్రత్యేకమైన టైమింగ్స్ ఉన్నాయి.
- అన్నాచెల్లి గట్టు ▶ 18:46
పవిత్రమైన గోదావరి ఎన్నో వేల కిలోమీటర్ల ప్రయాణిస్తూ ఇక్కడ బంగాళ ఖాతంలో సంగమిస్తుంది. ఆ ప్రదేశాన్ని అన్నాచెల్లి గట్టు అని కూడా అంటారు.
Cities in these videos
Ravulapalem · Poduru · Narasapuram · Sakhinetipalli · Antarvedi