PlaceTubeThe places in YouTube travel videos, on a map

Mantralayam 10 must visit places #Mantralayam Temple #telugu # Mantralayam vlog

Nirvana-Taste of Eternity ·

Open in PlaceTube Watch on YouTube

Mantralayam 10 must visit places #Mantralayam Temple #telugu # Mantralayam vlog

Places in this video

  1. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవస్థానం ▶ 0:01

    మంత్రాలయ క్షేత్ర దర్శనంలో భాగంగా మంత్రాలయం

  2. సుజేంద్ర విశ్రాంతి భవనం ▶ 1:34

    ఎస్ విబి అంటే సుజేంద్ర విశ్రాంతి భవనం పక్కన డివిజి అని ఉంటుంది

  3. ధీరేంద్ర వసతి గృహం ▶ 1:40

    ధీరేంద్ర వసతి గృహం 100 రూమ్స్ అని ఉంటుంది

  4. నరసింహ తీర్థం ▶ 2:23

    నరసింహ తీర్థంలో ఇచ్చారు నేను చెకింగ్ చేసినప్పుడు

  5. హోటల్ అడోబ్ ▶ 3:20

    హోటల్ అడోబ్ కి దగ్గరగా ఉంటుంది

  6. ఆహార్ రెస్టారెంట్ ▶ 4:06

    హోటల్ కి అటాచ్డ్ గా మనకి రెస్టారెంట్ ఉంది ఆహార్ రెస్టారెంట్

  7. తుంగభద్ర నది ▶ 5:23

    మగవాళ్ళు అయితే తుంగభద్ర నదిలో స్నానం చేసుకొని డైరెక్ట్ దర్శనానికి కూడా వెళ్ళిపోవచ్చు

  8. మాంచాలమ్మ ఆలయం ▶ 6:16

    పరాశక్తి స్వరూపమైన శ్రీ రేణుకాదేవి అవతారమే మాంచాల దేవి గ్రామ దేవతగా కొలువై

  9. రాఘవేంద్ర స్వామి బృందావనం ▶ 7:28

    స్వామి వారి పరమ పవిత్రమైన బృందావనాన్ని దర్శించుకోవడానికి మీరు గేట్ నెంబర్ ఫైవ్ ఎయిట్ సెవెన్ నుండి దర్శించుకోవచ్చు

  10. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ▶ 9:18

    రాఘవేంద్ర స్వామి బృందావనానికి ఎదురుంగానే శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉంటాడు

  11. సురేంద్ర తీర్థం ▶ 12:46

    స్వామి వారి ఆలయం పక్కనే ఇక్కడ సురేంద్ర తీర్థాలు ఉంటాయి

  12. అజ వృక్షం ▶ 13:01

    మీరు చూస్తున్న ఈ వృక్షమే అజ వృక్షము

  13. అన్నపూర్ణ అన్నప్రసాదం ▶ 14:15

    దర్శనానికి వచ్చే ప్రతి భక్తులు ఉచితంగా ఇక్కడికి వచ్చి స్వామి వారి అన్నపూర్ణ అన్నప్రసాదంలో భోజనం చేయవచ్చు

  14. శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం ▶ 15:46

    మంత్రాలయంలో గోశాలకి దగ్గరగానే మనకి శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది

  15. మంత్రాలయం స్టీల్ బ్రిడ్జ్ ▶ 16:44

    ఆంజనేయ స్వామి టెంపుల్ కి వెళ్లే దారిలో మనకి స్టీల్ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇది మంత్రాలయం స్టీల్ బ్రిడ్జ్ గా చెప్తారు

  16. శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం ▶ 17:27

    శ్రీ పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం మంత్రాలయం నుండి పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది

  17. లక్ష్మీదేవి ఆలయం ▶ 19:01

    పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయపు వెనకాల ఐదు నిమిషాల నడక మార్గములో లక్ష్మీదేవి ఆలయం ఉంటుంది

  18. శ్రీ రాఘవేంద్ర స్వామి ఏకశిలా బృందావనం ▶ 20:51

    శ్రీ రాఘవేంద్ర స్వామి ఏకశిలా బృందావనం ఇది వచ్చేసి మంత్రాలయానికి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది

  19. బిచ్చలమ్మ ఆలయం ▶ 22:34

    మంత్రాలయంలో మాంచాలమ్మ ఆలయం ఉన్నట్టు పిచ్చలిలో బిచ్చలమ్మ ఆలయం ఉంటుంది

  20. అప్పనాచార్యుల వారి సమాధి ▶ 22:34

    అప్పనాచార్యుల వారి సమాధిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు

  21. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ▶ 25:54

    మంత్రాలయంలో మనం చూడవలసిన మరో ముఖ్య ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం

  22. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం ▶ 27:46

    శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం గురించి మాట్లాడుకుందాము ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రెండు నిమిషాల దూరంలో ఉంటుంది

  23. గ్రామ దేవత మరియు దుర్గాదేవి ఆలయం ▶ 28:25

    రామలింగేశ్వర స్వామి ఆలయం పక్కనే గ్రామ దేవత మరియు దుర్గాదేవి ఆలయం ఉంటుంది

Cities in these videos

Mantralayam · Bichali