PlaceTubeThe places in YouTube travel videos, on a map

Unbelievable Batumi Nightlife Experience | 🇬🇪Georgia After Dark | me mani

me mani ·

Open in PlaceTube Watch on YouTube

Unbelievable Batumi Nightlife Experience | 🇬🇪Georgia After Dark | me mani

Places in this video

  1. బటూమి ▶ 0:00

    బటుమి అనుకోకుండా వచ్చినా సరే గుర్తుండిపోయే అనుభవాలని ఇచ్చింది.

  2. బటూమి లైట్ హౌస్ ▶ 2:34

    మా రూమ్ కి ఎగజాక్ట్ గా ఆపోజిట్ లో ఒక పార్క్ ఆ పక్కనే ఒక లైట్ హౌస్ అయితే ఉంది.

  3. బటూమి బీచ్ రోడ్ ▶ 3:26

    ఇక్కడి నుంచి మనం స్ట్రెయిట్ గా నడుచుకుంటూ వెళ్తే ఒక 7 కిలోమీటర్స్ రూట్ అయితే ఉంటది చాలా బాగుంటది.

  4. బటూమి బీచ్ ▶ 5:02

    ఒక బ్యూటిఫుల్ సన్సెట్ అయితే ఎక్స్పీరియన్స్ చేయడానికి మళ్ళీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం.

  5. ఓర్బి సిటీ ▶ 7:36

    మేము స్టే చేసేది ఇదిగోండి ఈ ఓర్బి సిటీ లోనే ఓర్బి సిటీలో అరౌండ్ ఒక ఐదు సిక్స్ బిల్డింగ్స్ ఉన్నాయి.

  6. ఓర్బి సిటీ మాల్ ▶ 7:54

    ఇదిగోండి 2026 లో ఓర్బి సిటీ మాల్ కూడా రాబోతుంది. ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు.

  7. బటూమి పియాజ్జా ▶ 10:56

    ఇక్కడ చూడండి స్ట్రీట్ లైట్ లాంటివి ఏర్పాటు చేశారు ఆ రోడ్ కి అటువైపు మెయిన్ రోడ్డు ఇటువైపు మెయిన్ రోడ్డు మధ్యలో మాత్రం కూర్చొని.

  8. బటూమి అరీనా స్టేడియం ▶ 12:53

    ఈ పక్కన అయితే ఇంకొక అదిరిపోయే బిల్డింగ్ కనిపిస్తుంది. విచ్ స్టేడియం దిస్ ఇస్ స్టేడియం అరీనా స్టేడియం.

  9. బ్లాక్ సీ మాల్ ▶ 13:21

    ఇదైతే బ్లాక్ సీ మాల్ ఎందుకంటే ఈ బటుమి బ్లాక్ సీని ఆనుకొని ఉంటది కాబట్టి సో ఆ మాల్ కి ఆ పేరు పెట్టారు బ్లాక్ సీ మాల్ అని.

  10. బర్గరేటో ▶ 15:35

    సో ఈ బర్గరేటో అనే ప్లేస్ కి వచ్చాం.

  11. బటూమి మ్యూజికల్ ఫౌంటెన్ ▶ 17:01

    ఆ బిల్డింగ్ పక్కనే మ్యూజిక్ అది ప్లే అవుతూ ఒక ఫౌంటైన్ ఉందన్నమాట. చూడండి బ్యూటిఫుల్ ఫౌంటెన్ ఎంత హైట్ ఎగిరుతుందో.

  12. దూష ▶ 19:44

    సో ఈ దూష అనే ప్లేస్ కి అయితే రీచ్ అయ్యాం ఇది మార్నింగ్ వరకు అయితే ఓపెన్ ఉంటదంట.

Cities in these videos

Batumi