PlaceTubeThe places in YouTube travel videos, on a map

Pithapuram Temple Tour Telugu | Darshan Timings, History & Guide

Nirvana-Taste of Eternity ·

Open in PlaceTube Watch on YouTube

Pithapuram Temple Tour Telugu | Darshan Timings, History & Guide

Places in this video

  1. ద్రాక్షారామం ▶ 1:38

    ఎర్లీ మార్నింగ్ ద్రాక్షారామంలో 14 అడుగుల భీమేశ్వరుని అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ శక్తిపీఠమైన మాణిక్యాంబ దేవిని దర్శించుకొని

  2. ఎస్విఎన్ గ్రాండ్ ▶ 2:04

    నేను స్టే చేసింది ఎస్విఎన్ గ్రాండ్ లో ఈ హోటల్ మనకి రోడ్ దగ్గరే ఉంటుంది కాబట్టి అన్నిటికీ కన్వీనియంట్ గా ఉంటుంది

  3. పాదగయ క్షేత్రం ఎంట్రన్స్ ఆర్చ్ ▶ 2:26

    ఇక్కడ కనిపిస్తున్నదే పాదగయ క్షేత్రం ఎంట్రన్స్ ఆర్చ్ ఇది హైవే మీదనే ఉంటుంది

  4. ఉమా కుటేశ్వర స్వామి ఆలయం ▶ 2:48

    పిఠాపురంలో మనం మొదటిగా దర్శించుకోబోయే ఆలయం వచ్చేసి ఉమా కుటేశ్వర స్వామి ఆలయం దీన్నే పాదగయ క్షేత్రం అని కూడా అంటుంటారు

  5. శ్రీ పురోహితి అమ్మవారి ఆలయం ▶ 3:00

    ఈ కుటేశ్వర స్వామి ఆలయంలోనే మనం అష్టాదశ శక్తి పీఠాల్లో పదవ శక్తిపీఠమైన శ్రీ పురోహితి అమ్మవారి ఆలయం

  6. గయాసుర పాద ఆలయం ▶ 7:08

    ఇదే గయాసురుడి పాదము ఆ పక్కనున్నది విష్ణు పాదము దీన్నే గయాసుర పాద ఆలయం అని కూడా ఇక్కడ అంటూ ఉంటారు

  7. చింతామణి గణపతి ఆలయం ▶ 7:11

    దాని పక్కనే మనకి అష్టగణపతుల్లో ఒకరైన చింతామణి గణపతి ఉంటారు

  8. శ్రీపాద శ్రీవల్లభ స్వామి పాదాల విగ్రహం ▶ 7:27

    నెక్స్ట్ మనకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి పాదాలు విగ్రహాన్ని దర్శించుకోవచ్చు

  9. దత్తాత్రేయ స్వామి స్వయంభు విగ్రహం ▶ 7:27

    అటుపైన దత్తాత్రేయ స్వామి వారి స్వయంభు విగ్రహాన్ని ఇక్కడ చూడొచ్చు

  10. సీతారాముల వారి ఆలయం ▶ 7:44

    నెక్స్ట్ వచ్చేసి సీతారాముల వారి ఆలయం

  11. ఆదిశంకరాచార్యుల దివ్యమూర్తి ▶ 7:44

    అటు పక్కన ఆదిశంకరాచార్యుల దివ్యమూర్తి

  12. అయ్యప్ప స్వామి ఆలయం ▶ 7:44

    దాని పక్కనే మనకి అయ్యప్ప స్వామి ఆలయం కూడా ఉంటుంది

  13. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ▶ 7:58

    దాని పక్కన మనకి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం

  14. రాజరాజేశ్వరి దేవి ఆలయం ▶ 8:00

    రాజరాజేశ్వరి దేవి ఆలయాలు ఇలా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి

  15. నవగ్రహ మంటపం ▶ 8:00

    ఇదవచ్చేసి నవగ్రహ మంటపం

  16. కాలభైరవ స్వామి ఆలయం ▶ 9:53

    అంతేకాదు ఈ క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి కూడా ఈ ఆలయంలో ఉంటారు

  17. సరస్వతీ దేవి ఆలయం ▶ 9:56

    మనకి పక్కనే సరస్వతీ దేవి ఆలయం ఉంటుంది

  18. శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం ▶ 10:10

    మనం దత్తాత్రేయ స్వామి వారి ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి మహా సంస్థానాన్ని చూడడానికి వెళ్తాము

  19. కుంతి మాధవ దేవస్థానం ▶ 12:54

    నెక్స్ట్ ప్లేస్ వచ్చి కుంతి మాధవ దేవస్థానము

  20. పెంకుటెల్లు శక్తిపీఠం ▶ 13:57

    ఇక్కడ కనిపిస్తున్న ఈ పెంకుటెల్లు శక్తిపీఠం అని అష్టాదశ శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠమైన పురోహితి అమ్మవారి శక్తిపీఠంగా చెప్తారు

Cities in these videos

Draksharamam · Kakinada · Pithapuram