PlaceTubeThe places in YouTube travel videos, on a map

Amarnath Yatra Full Tour 2025 | Ice Shiva Lingam | 4K Travel Vlog in Telugu | Backbenchtraveller

Back Bench Traveller ·

Open in PlaceTube Watch on YouTube

Amarnath Yatra Full Tour 2025 |  Ice Shiva Lingam | 4K Travel Vlog in Telugu | Backbenchtraveller

Places in this video

  1. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ▶ 1:21

    ఇప్పుడు వచ్చేసరికి మనము వైజాగ్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము

  2. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ▶ 2:36

    ఇది మనకి నిజాముద్దీన్ లో దించేస్తది

  3. ఐఎస్‌బీటీ కాశ్మీరీ గేట్ ▶ 3:08

    ఇప్పుడైతే మనము నేను ఐఎస్‌బీటీ కాశ్మీరి గేట్ కి వెళ్ళాలి

  4. జమ్మూ ▶ 3:53

    మనము జమ్మూ వెళ్ళాలి

  5. పెహల్‌గామ్ ▶ 5:40

    జమ్మూ నుంచి పెహల్‌గామ కి దగ్గర దగర 250 km

  6. భగవతి నగర్ బేస్ క్యాంప్ ▶ 7:04

    ఫైనల్లీ మనము బేస్ క్యాంప్ దరికయితే వచ్చేసాము చూసుకోవచ్చు భగవతి నగర్

  7. పెహల్‌గామ్ బేస్ క్యాంప్ ▶ 9:33

    ఫైనల్లీ మనం పెహల్‌గం బేస్ క్యాంప్ కి అయితే వచ్చేసాము

  8. చందన్‌వారి ▶ 11:11

    ఇప్పుడు మనము చందనవారి దగ్గర ఉన్నాము

  9. పిస్సూ టాప్ ▶ 12:14

    ఇప్పుడు మీకు ఆ కొండ కనిపిస్తుంది కదా పిస్సు టాప్ అంటారు

  10. శేషనాగ్ ▶ 23:22

    ఇది వచ్చేసరికి శేషనాగు లేక్ అన్నమాట

  11. శేషనాగ్ బేస్ క్యాంప్ ▶ 23:58

    ఫైనల్లీ శేషనాగ బేస్ క్యాంప్ కి అయితే వచ్చేసాము

  12. గణేష్ స్టాప్ ▶ 26:08

    సో ఇదే గణేష్ స్టాప్ గణేష్ స్టాప్ కి అయితే వచ్చేసాము

  13. పంచతర్ణి ▶ 31:53

    ఫైనల్లీ మనము పంచతరణికి అయితే వచ్చాము

  14. పంచతర్ణి బేస్ క్యాంప్ ▶ 32:32

    సో ఇక్కడ బేస్ క్యాంప్ లో ఉండాలన్నమాట

  15. సంగమ్ ▶ 33:22

    మనకి సంఘం అనేది వస్తది సంగం దగ్గర నదులు కలుస్తాయి

  16. అమర్నాథ్ గుహ ▶ 35:30

    అమర్నాథుడి గుహ దగ్గరికి అయితే వచ్చేసాము

  17. బాల్తాల్ ▶ 38:04

    ఇదే బాల్తాల్ రూట్

  18. బాల్తాల్ బేస్ క్యాంప్ ▶ 39:39

    నెక్స్ట్ ఇక్కడ బాల్తలలో మనకి బేస్ క్యాంప్ ఉంటది

Cities in these videos

Visakhapatnam · Delhi · Jammu · Pahalgam · Anantnag · Baltal