PlaceTubeThe places in YouTube travel videos, on a map

Ayodhya Tour in Telugu | Places to Visit | Ayodhya Temples Information | ayodhya RAM mandir

Yoga Bharateeyam ·

Open in PlaceTube Watch on YouTube

Ayodhya Tour in Telugu | Places to Visit | Ayodhya Temples Information | ayodhya RAM mandir

Places in this video

  1. శ్రీరామ జన్మభూమి బాలరాముడి ఆలయం ▶ 0:47

    మొట్టమొదటిగా శ్రీరామ జన్మభూమి బాలరాముడి ఆలయం దర్శించుకుందాం రండి. బాలరాముడి ఆలయం అయోధ్య స్టేషన్ నుండి ఒక కిలోమీటర్ కన్నా తక్కువ దూరమే ఉంటుంది.

  2. సుగ్రీవ్ కిలా టెంపుల్ ▶ 1:31

    మీకు ఎడమ చేతి వైపు ఒక ఆలయం కనపడుతుంది కదా అది సుగ్రీవ్ కిలా టెంపుల్ కిలా అంటే కోట అని అర్థం.

  3. హనుమాన్ గర్హి ఆలయం ▶ 3:55

    బాలరాముడి దర్శనం పూర్తి అయ్యాక మెయిన్ రోడ్ వరకు వచ్చి హనుమాన్ గరిహి ఆలయంకు వెళ్ళండి. ఆలయం కొండపైన ఉంది 76 మెట్లు ఎక్కవలసి ఉంటుంది.

  4. దశరత్ మహల్ ▶ 5:25

    ఎడం వైపుకు ఐదు నిమిషాలు నడుచుకుంటూ వెళితే దశరత్ మహల్ వస్తుంది. ఇది దశరత్ మహారాజు యొక్క మహల్.

  5. కనక భవన్ ▶ 5:59

    దశరత్ మహల్కు ఎడం వైపు ఆనుకొని ఉన్న రోడ్డులో ఐదు నిమిషాలు నడుచుకుంటూ వెళితే కనక భవన్ వస్తుంది. ఈ ప్రదేశంలోనే సీతారాముల వివాహం జరిగిన తరువాత ఉండేవారని చెబుతారు.

  6. ఉడిపి హోటల్స్ ▶ 6:28

    మనం ఎక్కడైతే హనుమాన్ గరీకి ఆటో దిగామో ఆ ప్లేస్ అక్కడ ఉడిపి హోటల్స్ ఉంటాయి తెలుగు భోజనం లభిస్తుంది. లంచ్ చేసుకుని ఆటోలో గుప్తార్ ఘాటు కు వెళ్ళండి.

  7. గుప్తార్ ఘాట్ ▶ 6:28

    లంచ్ చేసుకుని ఆటోలో గుప్తార్ ఘాటు కు వెళ్ళండి. ఈ ప్రదేశంలోనే శ్రీరాముల వారు సరయు నదిలోకి నడుచుకుంటూ వెళ్లి రామావతారాన్ని చాలించారట.

  8. లతా మంగేష్కర్ చౌక్ ▶ 6:45

    ఇది చూసుకున్నాక అక్కడి నుండి లతా మంగేష్కర్ చౌక్ కు వెళ్ళండి. ఇక్కడ వేన ఉంది కదా అది 40 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహం.

  9. రామ్ కి పైడి ▶ 7:37

    ఇక్కడ కనబడుతున్న వేనకి ఎదురుగానే రామ్కి పైడి ఉంటుంది. రామ్కి పైడి అంటే భక్తుల సౌకర్యార్థం స్నానాలు చేయడానికి నిర్మించిన ఆధునిక ఘాట్ల సముదాయం. ఇక్కడ 25 ఘాట్లు ఉంటాయి.

  10. నాగేశ్వరనాథ్ ఆలయం ▶ 8:33

    ఇక్కడి నుండి వెళ్లి ఆ బ్రిడ్జ్ దాటుకొని అవతల వైపుకు వెళ్తే నాగేశ్వరనాథ్ ఆలయం వస్తుంది. రండి వెళ్దాం.

  11. కాలేరామ్ ఆలయం ▶ 9:22

    ఈ ఆలయం దాటుకొని ఒక రెండు నిమిషాలు నడుచుకుంటూ వెళితే కాలేరామ్ గోరేరాం అని రెండు ఆలయాలు వస్తాయి. ఇదే కాలేరామ్ టెంపుల్.

  12. గోరేరామ్ ఆలయం ▶ 10:26

    ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నది గోరేరామ్ టెంపుల్ గోరేరామ్ అంటే తెల్లరాముడు అని అర్థం.

  13. సరయు నది ఘాట్ ▶ 10:47

    ఈ రెండు ఆలయాలు దర్శించుకున్నాక వెనక్కి వచ్చి రామకి పైడి దాటి వెళితే సరయు నది ఘాటు వస్తుంది. ఇక్కడ సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్యలో సరయు నదికి ఆరతి ఇస్తారు.

  14. సీతాకి రసోయ్ ▶ 11:22

    ఒకవేళ మీరు రెండవ రోజు కూడా అయోధ్యలో ఉండినట్లయితే ఇవి దర్శించుకోండి. సీతాకి రసోయ్ తులసి స్మారక్ భవన్ రామ కథా పార్క్.

  15. తులసి స్మారక్ భవన్ ▶ 11:32

    ఒకవేళ మీరు రెండవ రోజు కూడా అయోధ్యలో ఉండినట్లయితే ఇవి దర్శించుకోండి. సీతాకి రసోయ్ తులసి స్మారక్ భవన్ రామ కథా పార్క్.

  16. రామ కథా పార్క్ ▶ 11:32

    ఒకవేళ మీరు రెండవ రోజు కూడా అయోధ్యలో ఉండినట్లయితే ఇవి దర్శించుకోండి. సీతాకి రసోయ్ తులసి స్మారక్ భవన్ రామ కథా పార్క్.

Cities in these videos

Ayodhya