Luxury Bus from Tashkent to Samarkand | Uzbekistan 🇺🇿
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- సమర్కండ్ ▶ 0:20
నేను ఒక ఓల్డెస్ట్ సిటీకి అయితే వెళ్ళబోతున్నాను అదే సమ్మర్ ఖండ్
- టాష్కెంట్ బస్ స్టేషన్ ▶ 0:35
ప్రెసెంట్ అయితే నేను ఆ బస్ స్టాండ్ లో అయితే ఉన్నాను
- ఆల్ కంఫర్ట్ బస్ కంపెనీ ▶ 1:07
ఆల్ కంఫర్ట్ అని చెప్పేసి బస్సులు కనిపిస్తున్నాయి కదా ఇవి చాలా పాపులర్ అంట
- బుఖారా ▶ 4:54
నేను ఉన్న బస్సు ఏంటంటే బుకారాకి వెళ్తది. ఆ బుకారా అనేది ఇంకొక టౌన్ అన్నమాట
- నుకూస్ ▶ 5:20
నుకూస్ అని నైవాష సారీ నైవాష కెన్యాలో ఉంది. నుకూస్ ఒకటి
- నవాయి ▶ 5:26
నవాయి ఇంకా ఇంకో కొన్ని కీవా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అయితే ఉన్నాయి
- సమర్కండ్ బస్ స్టేషన్ ▶ 7:36
ప్రెసెంట్ అయితే ఆ ఈ సమర్ఖండ్ బస్ స్టాండ్ లో ఉన్నాను
- హార్ట్లాండ్ హాస్టల్ ▶ 11:53
లాస్ట్ టైం నేను స్టే చేసిన హాస్టల్ హార్ట్లాండ్ అని చెప్పేసి గ్రీన్ కలర్ అక్షరాలతో రాసిఉంది కదా
- సమర్కండ్ టర్కిష్ రెస్టారెంట్ ▶ 14:21
నేనైతే ఈ సమ్మర్కండ్ లోని ఒక టర్కిష్ రెస్టారెంట్ కి అయితే వచ్చాను