Skyline Luge Sentosa Island Singapore | Kids' Favorite Ride | Suman Telugu Traveller
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- స్కైలైన్ లూజ్ సెంటోసా ▶ 0:00
ఈ లూక్ రైడ్ ని చిన్న పిల్లలతో పాటు పెద్దవారు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ లూక్ వెహికల్స్ కి ఎలాంటి మోటార్స్ ఉండవు కేవలం గ్రావిటీ ద్వారా ఇవి మూవ్ అవుతాయి.
- సెంటోసా ఐలాండ్ ▶ 0:16
వీటిని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే సింగపూర్ లోని సెంటోస్ ఐలాండ్ వెళ్ళాలి.
- స్కైరైడ్ ▶ 0:32
ఓన్లీ స్కై రైడ్ మాత్రమే ట్రై చేయాలనుకున్నా మీరు ట్రై చేయొచ్చు దానికి వన్ వే కి 12 డాలర్ చార్జ్ చేస్తారు.