Udaipur Full Tour In Telugu|| Travel Udaipur Like a Local|| Rajasthan|| Telugu Travel Vlogger
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- సుఖడియా సర్కిల్ ▶ 1:50
ప్రస్తుతం మనం ఒక సర్కిల్ ని క్రాస్ చేస్తున్నాం. సుఖడా సర్కిల్ అంటారు. మంచి ఫేమస్ సర్కిల్ే రాజస్థాన్ ఫస్ట్ సీఎం పేరుతో ఈ సర్కిల్ ని అయితే నిర్మించారు.
- జేఎంబీ కచోరి ▶ 2:06
ప్ాలేస్ కి వెళ్ళే దారిలో ఒక దగ్గర అయితే ఆగాను జేఎంబి అని ఇక్కడ కచోరి బాగా ఫేమస్ రాజస్థాన్ కచోరి అంటారు తెలుసా
- బాపు బజార్ మార్కెట్ ▶ 2:54
ప్రస్తుతం మనం ఉన్నది బాపు బజార్ మార్కెట్ మెయిన్ మార్కెట్ అనుకోవచ్చు మనం ఇదంతా కూడా మార్కెటే బాపు బజార్ మార్కెట్
- సిటీ ప్యాలెస్ ▶ 3:10
వచ్చేసాం సిటీ ప్యాలెస్ కి పార్కింగ్ లో దింపుతారు. ప్ాలెస్ కంట్రీ 450 రూపాయలు
- తాజ్ లేక్ ప్యాలెస్ ▶ 5:17
హోటల్ తాజ్ లేక్ ప్యాలెస్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయస్ట్ హోటల్ అక్కడ ఉంది
- జగ్ మందిర్ ▶ 5:33
జగ్మ మందిర్ అదిగోండి అది రెస్టారెంట్ జగ్ మందిర్ అక్కడికి వెళ్తాం మనం బోట్లో
- క్రిస్టల్ గ్యాలరీ ▶ 6:14
ఇందులోనే క్రిస్టల్ గ్యాలరీ అది ఉంది. దానికి టికెట్ 500 రూపాయలు
- మోతి చౌక్ ▶ 7:48
లోపలికి రాంగానే మోటి చౌక్ అంట ఇది మోటి చౌక్ ఏరియా
- తోరన్ పౌల్ ▶ 7:53
వెళ్తున్నాను నేను తోరన్ పౌల్ అంటారు ఈ గేట్ ని
- సిటీ ప్యాలెస్ మ్యూజియం ▶ 9:12
₹400 వచ్చేసి సిటీ మ్యూజియం కి ఇదిగోండి సిటీ మ్యూజియం కి ఇలా వెళ్ళాలి.
- గణేష్ చౌక్ ▶ 10:31
మనకి లోపల ఎంట్రీ గణేష్ చౌక్ అంట మ్యూజియం ఎంట్రీ
- ప్రసన్న అమర్ విలాస్ ▶ 12:19
ప్రసన్న అమర్ విలా అంట ఈ ఏరియా పేరు చాలా బాగుంది. ఈ ప్రసన్న విలాస్ ని ఫుల్ పేరు ఏంటంటే శివ ప్రసన్న అమర్ విలాస్
- దిల్ కుష్ మహల్ ▶ 13:48
దిల్ కుష్ మహల్ అంట బాల్కని లోపల శీష్ మహల్ అంట అంటే బెడ్రూమ్
- శీష్ మహల్ ▶ 13:55
ఇదే శీష్ మహల్ వాళ్ళ బెడ్రూమ్ అంట మొత్తం అద్దలతోనే ఉంది. క్రేజీ కాన్సెప్ట్ అప్పట్లోనే
- మోరి మహల్ ▶ 14:45
మోరి మహల్ ఈ మహల్ కూడా బాగుంది. అన్నిటికన్నా నాకు నచ్చింది ఏంటంటే ఈ కలర్ ఈ కలర్ కాంబినేషన్
- భీమ విలాస్ ▶ 14:58
ఇవి భీమ విలాస్ అంట ఇది ఈ బ్లూ కలర్ ది ఉంది కదా భీమ విలాస్ ఇక్కనుంచి కూడా వ్యూ అద్దిరిపోయింది
- అమర్ మహల్ ▶ 15:22
అమర్ మహల్ లోకి వచ్చాం ఇక్కడ అన్నీ వంట చేసేవి ఉన్నాయి అప్పట్లో వంటకి ఇవన్నీ యూస్ చేసేవారు
- సిల్వర్ గ్యాలరీ ▶ 16:17
ఇది సిల్వర్ గ్యాలరీ అంట వీళ్ళది బాబోయ్ మామూలు ఎవ్వరారమే మొత్తం వెండియే ఇవన్నీ
- జగదీష్ మందిర్ ▶ 17:56
జగదీష్ మందిర్ అని ఒకటి ఉంది ఆ జగదీష్ మందిర్ ఫోర్ట్ కట్ చేసాడంట
- పిచోలా సరస్సు ▶ 18:20
జగ్ మందిర్ బోట్ రైడ్ ఇది పార్కింగ్ ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే అక్కడంతా కార్లు పెట్టేసారు
- జగ్ మందిర్ రెస్టారెంట్ ▶ 22:08
వెన్యూ రెస్టారెంట్ ఇక్కడి నుంచి ప్ాలస్ వ్యూ అయితే ఇది లేక్ వ్యూ ప్ాలస్ అయితే ఇది
- హాత్తిపోల్ మార్కెట్ ▶ 25:51
ఇప్పుడు హాత్తిపోల్ మార్కెట్ ఏరియాకి వచ్చాం బాపు బజార్ నుంచి ఇది కూడా మంచి ఫేమస్ మార్కెట్ే
- చేతక్ సర్కిల్ ▶ 26:09
ఇది చాలా చాలా ఫేమస్ సర్కిల్ చేత సర్కిల్ అంటారు ఉదయపూర్ కి
- సహేలియోం కి బారి (ప్రిన్సెస్ గార్డెన్) ▶ 27:43
నేను షైలాన్కా బారికి వెళ్తున్నాను అంటే ప్రిన్సెస్ గార్డెన్ అన్నమాట ఎలా ఉంటదో చూద్దాం
- చప్పన్ బోగ్ ▶ 27:43
ఈ 56 బోగ్ అని ఉంది కదా ఇక్కడ బాగుంటదంట ఫుడ్ వెళ్లి రాజస్థానీ టాలీ ట్రై చేస్తా