PlaceTubeThe places in YouTube travel videos, on a map

Munnar Full Tour in Telugu|| Kerala Telugu Vlogs ||Telugu Travel Vlogger || etripto.in

Telugu Travel Vlogger ·

Open in PlaceTube Watch on YouTube

Munnar Full Tour in Telugu|| Kerala Telugu Vlogs ||Telugu Travel Vlogger || etripto.in

Places in this video

  1. మున్నార్ ▶ 0:29

    మొన్న మున్నార్ వెళ్తున్నాను మున్నార్ వెళ్లి అక్కడ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను

  2. చియాపార వాటర్ ఫాల్ ▶ 1:48

    మనమైతే ఫస్ట్ సైడ్ సీయింగ్ పాయింట్ చియాపార వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం

  3. వాలరా వాటర్ ఫాల్ ▶ 3:04

    ఆ వాటర్ ఫాల్ పేరు వాలరా వాటర్ ఫాల్ అన్నమాట

  4. స్పైస్ గార్డెన్ ▶ 3:46

    వాలరా వాటర్ ఫాల్స్ చూసాక ఇక్కడి నుంచి నేను స్పైస్ గార్డెన్ కి అయితే వెళ్తున్నాను

  5. కల్లర్ బ్రిడ్జ్ ▶ 5:22

    వెళ్ళే దారిలో కల్లర్ అనే బ్రిడ్జ్ వస్తది అన్నమాట

  6. మున్నార్ టౌన్ ▶ 10:27

    వెల్కమ్ టు మునార్ టౌన్ మునార్ టౌన్ ఎంట్రన్స్ అన్నమాట

  7. కెస్ఆర్టిసి బస్ స్టాండ్ ▶ 11:01

    మున్నారు టౌన్ లోకి ఎంటర్ అవుతేనే మనకు రైట్ సైడ్ కెస్ఆర్టిసి బస్ స్టాండ్ అది ఉంటుంది

  8. మాటుపట్టి డ్యామ్ ▶ 11:48

    టాప్ స్టేషన్ కి వెళ్ళే రూట్ లోనే మనకి మాటుపట్టి డ్యామ్ కూడా వస్తుంది

  9. ఎలిఫెంట్ పార్క్ ▶ 11:50

    టాప్ స్టేషన్ కి వెళ్ళే రూట్లో మనకి ఎలిఫెంట్ పార్క్ అది ఉంటుందన్నమాట

  10. ఎకో పాయింట్ ▶ 17:14

    మనకి ఎకో పాయింట్ అది ఉంటుందన్నమాట

  11. కుండల డ్యామ్ ▶ 18:55

    వెళ్లే దారిలో మనకి కుండల డ్యామ్ ఉంటుందన్నమాట

  12. టాప్ స్టేషన్ ▶ 20:10

    పొద్దున్న నుంచి ఎదురు చూస్తున్న టాప్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం

  13. వాచ్ టవర్ ▶ 20:54

    ఇక్కడ చూడాల్సినవి రెండు అన్నమాట ఒకటి వాచ్ టవర్ రెండు వ్యూ పాయింట్

  14. వ్యూ పాయింట్ ▶ 20:58

    ఇక్కడ చూడాల్సినవి రెండు అన్నమాట ఒకటి వాచ్ టవర్ రెండు వ్యూ పాయింట్

  15. గ్యాప్ రోడ్ ▶ 23:40

    మనం నెక్స్ట్ వెళ్ళబోయే సైడ్ సీయింగ్ అక్కడే ఉంటది అన్నమాట ఏంటో తెలుసా గ్యాప్ రోడ్ అంటారు

  16. ఎస్టేట్ బంగ్లా ▶ 24:30

    ఇది ఎస్టేట్ బంగ్లా అంటారు భలే ఉంటదిలే ఈ బంగ్లా గ్యాప్ రోడ్ లోనే ఉంటది అన్నమాట

  17. బొటానికల్ గార్డెన్ ▶ 27:25

    వెళ్ళే దారిలో మనకి బొటానికల్ గార్డెన్ ఉంటది

  18. రోజ్ గార్డెన్ ▶ 27:31

    మున్నార్ లో రోజ్ గార్డెన్ కూడా ఉంది

  19. ఎరవికులం నేషనల్ పార్క్ ▶ 27:49

    రాజమాల దేనికి వచ్చానంటే ఇక్కడ ఎర్వికులం నేషనల్ పార్క్ ఉంటది అన్నమాట

  20. స్టోరీ ఆఫ్ ది పార్క్ ▶ 31:06

    స్టోరీ ఆఫ్ ది పార్క్ అని ఉంది లోపలికి వెళ్దాం

  21. సుగునీరు షాప్ ▶ 31:24

    స్టోరీ ఆఫ్ ది పార్క్ పక్కనే సుగునీరు షాప్ కూడా ఉంది

Cities in these videos

Munnar · Idukki · Top Station