Blue Eyed Tribe in Ethiopia 🇪🇹 | Africa Ep-30 | me mani
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- జింకా ▶ 0:44
నేను ఇతోపియా కంట్రీలో జింకా అనే టౌన్ లో ఉన్నాను
- ఆరి విలేజ్ ▶ 1:39
మనం ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ అయితే ఆరి విలేజ్ మధ్యలో అయితే ఉన్నాం
- ఆరి ట్రెడిషనల్ హౌస్ ▶ 5:00
మనం అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఒక ఆరి ట్రెడిషనల్ హౌస్ దగ్గర అయితే ఉన్నాం
- ఆరి కాఫీ ప్లాంటేషన్ ▶ 6:06
ఇప్పుడైతే మనం ఆరి విలేజ్ లోపలికి అలా నడుచుకుంటూ వస్తే ఇక్కడ మొత్తం అయితే కాఫీ ప్లాంటేషన్స్ కనిపిస్తున్నాయి
- ఆరి కుండల తయారీ ఇల్లు ▶ 12:35
మనం ఇప్పుడు ఒక ఆరి ట్రైబ్ కి సంబంధించిన ఇంటి లోపలికి అయితే వచ్చాము. చూడొచ్చు ఇక్కడ చాలా కుండలు తర్వాత పాట్స్ అయితే ఉన్నాయి
- ఆరి లోకల్ బీర్ ఇల్లు ▶ 16:16
ఈ ఆరి ట్రైబ్ లో లోకల్ బీర్ తర్వాత లోకల్ లిక్కర్ అయితే తయారు చేస్తారంట అవి ఫేమస్
- ఆరి విలేజ్ సినిమా థియేటర్ ▶ 19:48
చూడండి ఇక్కడేదో లోకల్ సినిమా ఆడుతుంది పోస్టర్ అయితే అతికించారు ఇదైతే టికెట్ కౌంటర్