PlaceTubeThe places in YouTube travel videos, on a map

Tirupati Famous Temples Tour Guide | Places to Visit in Tirupati | Timings & Transport Details

Yoga Bharateeyam ·

Open in PlaceTube Watch on YouTube

Tirupati Famous Temples Tour Guide | Places to Visit in Tirupati | Timings & Transport Details

Places in this video

  1. పద్మావతి అమ్మవారి ఆలయం ▶ 1:04

    పద్మావతి అమ్మవారి ఆలయం తిరుచానూరులో ఉంది. అలివేలు మంగాపురం అని కూడా పిలుస్తారు.

  2. పద్మావతి అమ్మవారి ఉద్యానవనం ▶ 2:21

    అమ్మవారి ఆలయ గేట్ నెంబర్ టూ ఆపోజిట్ లో పద్మావతి అమ్మవారి ఉద్యానవనం ఉంటుంది. ఇక్కడే అమ్మవారు పెరిగిన ప్రదేశంగా చెప్తారు.

  3. గోవిందరాజ స్వామి ఆలయం ▶ 2:56

    ఇప్పుడు మనం ఇక్కడి నుండి గోవిందరాజ స్వామి వారి ఆలయానికి వెళ్దాము. గోవిందరాజ స్వామి వారు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అన్నయ్యగారు.

  4. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ▶ 4:42

    శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం శ్రీనివాస కళ్యాణం జరుపుతారు.

  5. శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయం ▶ 5:50

    ఇక్కడి నుండి కపిల తీర్థానికి వెళ్ళండి 15 నిమిషాలు పడుతుంది. శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయ సమయాలు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు.

  6. శ్రీవారి నమూనా టెంపుల్ ▶ 7:51

    శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి కపిల తీర్థానికి వస్తున్నప్పుడు ఒక మూడు కిలోమీటర్ల ముందు శ్రీవారి నమూనా టెంపుల్ ఉంది చాలా బాగుంటుంది. తిరుపతి సైన్స్ సెంటర్ కి ఆపోజిట్ లోనే నమూనా ఆలయం ఉంటుంది.

  7. వకులమాత ఆలయం ▶ 9:51

    తిరుపతిలో ఈ ఆలయాలు కూడా దర్శించుకోండి. అవి వకులమాత టెంపుల్, చంద్రగిరి ఫోర్ట్ అండ్ మ్యూజియం, కోదండరామ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ అలాగే గుడిమల్లం శివాలయం.

  8. చంద్రగిరి కోట మరియు మ్యూజియం ▶ 9:51

    తిరుపతిలో ఈ ఆలయాలు కూడా దర్శించుకోండి. అవి వకులమాత టెంపుల్, చంద్రగిరి ఫోర్ట్ అండ్ మ్యూజియం, కోదండరామ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ అలాగే గుడిమల్లం శివాలయం.

  9. కోదండరామ ఆలయం ▶ 9:51

    తిరుపతిలో ఈ ఆలయాలు కూడా దర్శించుకోండి. అవి వకులమాత టెంపుల్, చంద్రగిరి ఫోర్ట్ అండ్ మ్యూజియం, కోదండరామ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ అలాగే గుడిమల్లం శివాలయం.

  10. గుడిమల్లం శివాలయం ▶ 9:51

    తిరుపతిలో ఈ ఆలయాలు కూడా దర్శించుకోండి. అవి వకులమాత టెంపుల్, చంద్రగిరి ఫోర్ట్ అండ్ మ్యూజియం, కోదండరామ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ అలాగే గుడిమల్లం శివాలయం.

  11. ఇస్కాన్ టెంపుల్ ▶ 10:07

    తిరుపతిలో ఈ ఆలయాలు కూడా దర్శించుకోండి. అవి వకులమాత టెంపుల్, చంద్రగిరి ఫోర్ట్ అండ్ మ్యూజియం, కోదండరామ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్ అలాగే గుడిమల్లం శివాలయం.

Cities in these videos

Tiruchanur · Tirupati · Srinivasa Mangapuram · Chandragiri · Gudimallam