కేవలం 5000* లో Kullu Manali 2N/3D Tour Package Hotel Food Transport Included ||Telugu Travel Vlogger
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- సోలాంగ్ వ్యాలీ ▶ 0:41
సోలాంగ్ వ్యాలీ మనాలి నుంచి 16 km ఉంటుంది అప్రోక్సిమేట్ గా
- నాగ మందిర్ ▶ 1:05
సోలాంగ్ వ్యాలీ కి వెళ్ళే దారిలో ఒక నాగ మందిరం అనేది ఉంటుంది
- అటల్ టన్నెల్ ▶ 2:30
అటల్ టన్నెల్ దాటి అటు సైడ్ కి అయితే వెళ్తున్నాను అన్నమాట
- చంద్ర బ్రిడ్జ్ ▶ 8:03
మనం అటల్ టనల్ దాటాక ఇలాంటి బ్రిడ్జ్ ఒకటి వస్తది ఈ బ్రిడ్జ్ పేరు చంద్ర బ్రిడ్జ్
- కాక్సర్ ▶ 9:09
కాక్సర్ అనే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ స్నో పాయింట్ ఏరియా ఉందన్నమాట
- వశిష్ట కుండ్ టెంపుల్ ▶ 22:59
సోలాంగ్ వ్యాలీ నుంచి మనాలికి వెళ్ళే రూట్ లోనే మనకి వశిష్ట కుండ్ టెంపుల్ అది ఉంటుంది
- మాల్ రోడ్ ▶ 23:53
నా హోటల్ వచ్చేసి మాల్ రోడ్ కి చాలా దగ్గర మాల్ రోడ్ దగరే తీసుకున్నాను