Monsoon Ride 🌧️ Mysore to Belur | Epic Bike Journey to Chennakeshava Temple 🏍️ | Karnataka
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మైసూరు ▶ 0:00
మైసూరు నగరం నెమ్మదిగా వెనక్కి పోతుంటే నా బైక్ మాత్రం పేలూరు వైపు సాగుతుంది.
- చెన్నకేశవ స్వామి ఆలయం ▶ 0:31
ఎన్నో శతాబ్దాల చరిత్రలు తనలో దాచుకున్న బేలూరు చెన్నకేశ్వర స్వామి ఆలయం వైపు అడుగులు వేస్తున్న కొద్ది ఆసక్తి మరింత పెరుగుతుంది.
- రాయల్ బ్రదర్స్ బైక్ రెంటల్ ▶ 1:23
రాయల్ బ్రదర్స్ అనే బైక్ రెంటల్ వారి దగ్గరికి వెళ్లి బైక్ అయితే రెంటు కు తెచ్చుకున్నాను.
- హసన్ ▶ 5:06
మాటల్లోనే మనం హసన్ సిటీకి అయితే రావడం జరిగింది.
- బేలూరు ▶ 5:11
ఇక్కడి నుంచి నెక్స్ట్ అయితే మనం బేలూరుకి వెళ్తాం.
- విజయనారాయణ ఆలయం ▶ 6:30
దానికి గుర్తుగా ఈ యొక్క విజయనారాయణ ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది.
- హలేబీడు ▶ 14:57
ఇంకా హలబేడికి వెళ్ళినప్పుడు ఇంకా అద్భుతంగా అయితే ఉంటది అక్కడ ఆర్ట్ వర్క్ మాత్రం ఇలా అయితే
- విజయదీప స్తంభం ▶ 15:32
మీకు విజయదీప స్తంభం కనిపిస్తుంది చూడండి ఇదే వచ్చేసి విజయదీప స్తంభం ఎత్తు వచ్చేసి 30 అడుగులు ఉంటుంది.
- ఆలయం ముందు ఉన్న కోనేరు ▶ 17:54
ఇక మనమైతే ఇక్కడ ఈ ఆలయం ముందు ఉన్నటువంటి కోనేరు దగ్గరికి వెళ్తున్నాం.