PlaceTubeThe places in YouTube travel videos, on a map

Alipiri Mettu To Tirumala By Walking || Tirupati Trip Complete Information || Telugu Travel Vlogger

Telugu Travel Vlogger ·

Open in PlaceTube Watch on YouTube

Alipiri Mettu To Tirumala By Walking || Tirupati Trip Complete Information || Telugu Travel Vlogger

Places in this video

  1. అలిపిరి మెట్ల మార్గం ▶ 0:00

    ప్రస్తుతం నేను అలిపిరి మార్గంలో అయితే తిరుమలకి అయితే వెళ్ళబోతున్నాను

  2. మైసూర్ గోపురం ▶ 1:04

    మైసూర్ గోపురం అంటారు ఇప్పటిదాకా 250 మెట్లు అయితే ఎక్కాను

  3. రాజవోలు మండపం ▶ 1:17

    రాజవోలు మండపం 1200 మెట్లు అయితే ఎక్కాను

  4. వామన అవతారం ▶ 2:06

    వామన అవతారం 1750 మెట్లు అయితే ఉన్నాయి

  5. గాలి గోపురం ▶ 2:29

    గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చాను గాలి గోపురం వరకు 2080 మెట్లు అయితే ఉంటాయి

  6. శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి విగ్రహం ▶ 3:40

    ప్రస్తుతం మనం శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాం సెవెంత్ మైల్

  7. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ▶ 4:12

    లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి అయితే వచ్చాం

  8. మోకాల పర్వతం ▶ 4:32

    ఆ తర్వాత మోకాల పర్వతం అయితే వస్తుంది

  9. ఫ్రీ లగేజ్ డెలివరీ సెంటర్ ▶ 5:01

    ఇదిగోండి ఫ్రీ లగేజ్ డెలివరీ సెంటర్

  10. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం ▶ 5:34

    నేను ఎదురుగుండానే ప్రధాన ఆలయం ₹300 దర్శనానికి ఎలా వెళ్ళాలి

  11. ఆంజనేయ స్వామి గుడి ▶ 5:34

    ప్రధాన ఆలయానికి ఎదురుగుండా ఆంజనేయ స్వామి గుడి ఉంటది

  12. వరాహ స్వామి గుడి ▶ 5:43

    వరాహ స్వామి గుడి ఉంటది వరాహ స్వామి గుడి చూసుకుని

  13. లడ్డు కౌంటర్ ▶ 6:17

    ఇక్కడ కోనేరు పక్కనే ఒక సందు ఉంటది అన్నమాట ఆ సందు లోపలికి వెళ్తే లడ్డు కౌంటర్ అది ఉంటుంది

  14. తిరుమల ఫుడ్ కోర్ట్ ▶ 6:22

    ఈ ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి కదా ఇవి ఎర్లీ మార్నింగ్ టు ఓ క్లాక్ దాకా అయితే ఓపెన్ ఉంటాయంట

  15. శ్రీనివాస మంగాపురం ▶ 7:33

    కింద శ్రీనివాస మంగాపురానికి అయితే వచ్చాను

  16. కానీపాకం ▶ 7:50

    మేము ఇప్పుడు కానీపాకం అయితే వెళ్ళబోతున్నాం

Cities in these videos

Tirupati · Tirumala · Chittoor