PlaceTubeThe places in YouTube travel videos, on a map

Shani Shinganapur Temple#Shiridi #Places to visit in Telugu #Shiridi to Shani Shinganapur trip

Nirvana-Taste of Eternity ·

Open in PlaceTube Watch on YouTube

Shani Shinganapur Temple#Shiridi #Places to visit in Telugu #Shiridi to Shani Shinganapur trip

Places in this video

  1. శని షింగ్నాపూర్ ఆలయం ▶ 0:00

    మన దేశంలోనే ప్రధానమైన అతిపెద్ద శనేశ్వర క్షేత్రం శని సింగనాపూర్

  2. భక్త నివాస్ దేవస్థానం రూమ్స్ ▶ 4:10

    ఇక్కడ వచ్చేసి భక్త నివాస్ దేవస్థానం రూమ్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి ట్రస్ట్ వాళ్ళదే కాబట్టి మనకి నాన్ ఏసీ రూమ్స్ వచ్చేసి ₹300

  3. నవగ్రహ మంటపం ▶ 12:05

    శనీశ్వర ఆలయం పక్కనే మనకి కొత్తగా ఇప్పుడు ఒక మంటపాన్ని కూడా నిర్మించారు ఇది చాలా అందంగా చాలా బాగుంది ఎత్తైన మంటపం ఎత్తైన స్తంభాలు నవగ్రహ విగ్రహాలు

  4. శ్రీ రేణుక మాతా మందిర్ ▶ 12:54

    మన నెక్స్ట్ స్పాట్ వచ్చేసి శ్రీ రేణుక మాతా మందిర్ మనకి శని సింగనాపూర్ నుండి శిరిడీకి వెళ్లే దారిలో ఈ రేణుక మాత ఆలయం వస్తుంది

  5. శివాలయం ▶ 13:38

    నెక్స్ట్ మనకి దారిలోనే మరో ఆలయం వస్తుంది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఈ ఊర్లో ఉన్న అన్ని ఆలయాలు నుంచి వచ్చిన విరాళాలు భక్తులు ఇచ్చిన చందాలతో ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తున్నారు ఇదొచ్చి శివాలయం

Cities in these videos

Shani Shingnapur