PlaceTubeThe places in YouTube travel videos, on a map

Real Real Africa Market Life 🇲🇼 | Mzuzu Malawi | Africa Ep-51 | me mani

me mani ·

Open in PlaceTube Watch on YouTube

Real Real Africa Market Life 🇲🇼 | Mzuzu Malawi | Africa Ep-51 | me mani

Places in this video

  1. మ్జుజు మార్కెట్ ▶ 0:55

    ఈ ముజూజు టౌన్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్లేస్ లు ఉన్నాయి లైక్ మార్కెట్ అది చాలా పెద్ద మార్కెట్

  2. మ్జుజు క్లాక్ టవర్ ▶ 1:28

    క్లాక్ టవర్ అంటారంట దీన్ని క్లాక్ టవర్ దగ్గర అయితే ఉన్నాను

  3. ఓల్డ్ టౌన్ ▶ 5:35

    ఈ ముజూజో టౌన్ లోనే ఓల్డ్ టౌన్ ఇక్కడ చాలా రకాల లోకల్ బార్స్ అయితే ఉన్నాయి

  4. సెకండ్ హ్యాండ్ బట్టల మార్కెట్ ▶ 7:32

    ఈ మార్కెట్ అయితే సెకండ్ హ్యాండ్ మార్కెట్ అన్నమాట

  5. కూరగాయల మార్కెట్ ▶ 7:44

    ఈ దగ్గరలో పెద్ద కూరగాయల మార్కెట్ చాపల మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి

  6. చాపల మార్కెట్ ▶ 7:44

    ఈ దగ్గరలో పెద్ద కూరగాయల మార్కెట్ చాపల మార్కెట్ ఇవన్నీ ఉన్నాయి

  7. టింబర్ డిపో ▶ 14:45

    ఇప్పుడు ఈ ముజూజు టౌన్ లో సిటీకి మధ్యలో ఉన్న టింబర్ డిపో కి అయితే వచ్చాం

  8. లోకల్ రెస్టారెంట్ అండ్ బార్ ▶ 21:10

    నేను ఇప్పుడైతే ఒక లోకల్ రెస్టారెంట్ కి అయితే వచ్చాను ఇది రెస్టారెంట్ అని బార్ అన్నమాట

Cities in these videos

Mzuzu