PlaceTubeThe places in YouTube travel videos, on a map

Panchavati Godavari Harathi Full Tour | Ramayana Places in Nashik | Backbenchtraveller

Back Bench Traveller ·

Open in PlaceTube Watch on YouTube

Panchavati Godavari Harathi Full Tour | Ramayana Places in Nashik | Backbenchtraveller

Places in this video

  1. రామకుండ ▶ 1:22

    ఇప్పుడు వచ్చేసరికి నేను రామకుండు దగ్గర అయితే ఉన్నాను. చూసుకోవచ్చు ఇదే రామకుండు.

  2. గంగామాత గుడి ▶ 2:17

    మనకి గంగామాత గుడి ఉంది చూసుకోవచ్చు అదే ఇక్కడ గంగామాత గుడి ఏంటంటే 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే తీస్తారన్నమాట

  3. కపలేశ్వర్ మహాదేవ్ ఆలయం ▶ 3:03

    ఈ వెనకాతలు ఏంటంటే మనకి కపలేశ్వర్ అని చెప్పి మహాదేవు ఆలయం ఉంటదన్నమాట సో ఇదే కపలేశ్వర్ టెంపుల్ చూసుకోవచ్చు

  4. కాలారామ మందిర్ ▶ 4:51

    ఇప్పుడు మనం వచ్చేసరికి కాలారామ మందిర్కి అయితే వెళ్దాం పదండి.

  5. సీతాగుహ ▶ 7:10

    ఇప్పుడు వచ్చేసరికి మనము సీతాగుహకి అయితే వెళ్దాం పదండి.

  6. లక్ష్మణ రేఖ ▶ 9:47

    నేను సీతా గుహ నుంచి అలా 400 మీటర్లు నడుచుకని వచ్చిన తర్వాత ఈ లక్ష్మణ రేఖ చూడండి అడిగాను ఇదే లక్ష్మణ రేఖ అని చెప్పారు

  7. సీతమ్మవారిని రావణుడు ఎత్తుకెళ్ళిన ప్రదేశం ▶ 10:13

    ఇదిగోండి సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయిన ప్లేస్ అన్నమాట

  8. లాంబే హనుమాన్ టెంపుల్ ▶ 10:45

    ఇదిగోండి లాంబే హనుమాన్ టెంపుల్ లాంబే అంటే కిందకి కిందకి ఉన్న హనుమాన్ కొంచెం విగ్రహం కిందకి దిగి ఉంటదంట

  9. లక్ష్మణుడి గుడి ▶ 11:59

    ఇప్పుడు మనము లక్ష్మణుడి గుడికయితే వెళ్ళబోతున్నామ అన్నమాట

  10. గోదావరి కపిలం సంగమం ▶ 14:01

    మనము గోదావరి కపిలం సంఘం చూడాలి కదా ఇదిగోండి ఇక్కడి నుంచి జస్ట్ అలా ముందుక వెళ్తే మనకి సంఘం అయితే వస్తదిన్నమాట

  11. లక్ష్మీనారాయణ మందిర్ ▶ 17:10

    ఇప్పుడు వచ్చేసరికి మనము లక్ష్మీనారాయణ మందిరంకి అయితే వెళ్దాము పక్కనే జస్ట్ సో పదండి

  12. గోదావరి గంగా హారతి ▶ 17:40

    మనం సాయంత్రం గోదావరి హారతి అయితే ఇస్తారన్నమాట సో గోదావరి హారతి అయితే చూపిస్తాను అస్సలు మిస్ అవ్వద్దు

Cities in these videos

Nashik