PlaceTubeThe places in YouTube travel videos, on a map

Monsoon ride to Karnataka | Devaramanne hills to Belur chennakesava temple | Sakaleshpur

MrVihari ·

Open in PlaceTube Watch on YouTube

Monsoon ride to Karnataka | Devaramanne hills to Belur chennakesava temple | Sakaleshpur

Places in this video

  1. మంజారాబాద్ కోట ▶ 1:11

    సకలేశ్పురాలో నా రెండవ రోజు ఉదయాన్నే అల్పహారం సేవించి నా వాహనానికి పెట్రోల్ నింపుకొని మంజారాబాద్ కోట వైపు అయితే వెళ్తున్నా ఇది సకలేశ్పురా నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

  2. బెట్టాడ భైరవేశ్వర ఆలయం ▶ 3:32

    అందమైన కాఫీ తోటలు గ్రామాలు దాటుకుంటూ వెళ్తే మనం బెట్టాడ భైరవేశ్వర ఆలయానికి చేరుకుంటాం.

  3. దేవరమన్నే కొండలు ▶ 4:58

    బెట్టడి భైరవేశ్వర దేవాలయం సందర్శించుకొని కర్ణాటకలో పశ్చిమ కనుమలకు మకుటం లాంటి కొండలైన దేవరమన్నే కొండల వైపు వెళ్తున్న 20 కిలోమీటర్ల దూరం ప్రకృతితో మమేకమైపోయి ప్రయాణిస్తున్న

  4. శ్రీ కాలభైరవేశ్వర దేవాలయం ▶ 5:19

    కొంత దూరం వచ్చాక శ్రీ కాలభైరవేశ్వర దేవాలయం దేవరమన్నే అనే బోర్డు అయితే కనిపించింది.

  5. దేవరమన్నే హిల్స్ వ్యూ పాయింట్ ▶ 8:34

    దేవరమన్నే హిల్స్ వ్యూ పాయింట్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్తే కాలభైరవ దేవాలయానికి చేరుకుంటాం.

  6. బేలూరు శ్రీ చెన్నకేశవ దేవాలయం ▶ 11:28

    మీరు గనుక కర్ణాటక ట్రిప్ వేస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా దర్శించాల్సిన వాటిలో ఒకటి బేలూరు శ్రీ చెన్నకేశవ దేవాలయం.

  7. బేలూరు బస్ స్టాండ్ ▶ 15:18

    కనిపిస్తుంది కదా ఇది బేలూరు బస్ స్టాండ్ ఆలయానికి అతి సమీపంలోనే ఉంది నడక మార్గంలో కూడా వెళ్ళిపోవచ్చు.

Cities in these videos

Sakleshpur · Chikkamagaluru · Belur