PlaceTubeThe places in YouTube travel videos, on a map

Complete tour of Last villages with budget | Kanthalloor | Vattavada | Meghamalai |

MrVihari ·

Open in PlaceTube Watch on YouTube

Complete tour of Last villages with budget | Kanthalloor | Vattavada | Meghamalai |

Places in this video

  1. కాందలూరు ▶ 2:01

    వట్టవాడ, కాందలూర్ మేఘమలై

  2. వట్టవాడ ▶ 2:06

    వట్టవాడ, కాందలూర్ మేఘమలై

  3. మేఘమలై ▶ 2:09

    వట్టవాడ, కాందలూర్ మేఘమలై

  4. చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ▶ 2:50

    చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంరీ మీదుగా కాందలూరు కయితే చేరుకుంటాం

  5. బెల్లం ఫ్యాక్టరీ ▶ 5:13

    ఇది ఒక బెల్లం ఫ్యాక్టరీ ఈ లోపల ఏ విధంగా తయారు చేస్తారు ఆ ప్రక్రియ ఏంటి అనేది మనం పూర్తిగా తెలుసుకోవచ్చు

  6. హనీ రాక్ వ్యూ పాయింట్ ▶ 6:07

    నేనైతే కాందలూరులో ఫస్ట్ వ్యూ పాయింట్ హనీ రాక్ దగ్గరిక అయితే చేరుకున్నా

  7. కాందలూరు గ్లాంపింగ్ ▶ 7:52

    కాందలూర్ గ్లాంపింగ్ ఇక్కడ మీరు చాలా రకాల టెంట్స్ అయితే అందుబాటులో ఉంటాయి

  8. బ్రమరం వ్యూ పాయింట్ ▶ 9:26

    కాంతలూరులో చూడాల్సిన మరొక వ్యూ పాయింట్ బ్రమరం వ్యూ పాయింట్

  9. కాందలూరు జలపాతం ▶ 10:18

    నెక్స్ట్ నేను కాందలూరు వాటర్ ఫాల్ వైపు అయితే వెళ్తున్నాను

  10. ఆనకొట్టపార పార్క్ ▶ 12:52

    నెక్స్ట్ లొకేషన్ ఆనకొట్టపార పార్క్ కయతే చేరుకున్న

  11. ఇరచిపార జలపాతం ▶ 15:11

    ఇక్కడికి ఇరచిపార జలపాతం అంటారు

  12. లక్కం వాటర్ ఫాల్ ▶ 16:59

    కొంత దూరం వచ్చిన తర్వాత లక్కం వాటర్ ఫాల్ కి అయితే చేరుకుంటాం

  13. ఎరవికులం నేషనల్ పార్క్ ▶ 18:54

    ఇదే రూట్లో ఎరవికులం నేషనల్ పార్క్ కూడా వస్తుంది

  14. మున్నార్ ▶ 20:09

    కాందలూరు నుంచి 50 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మున్నార్క అయితే చేరుకొన్న

  15. మట్టిపట్టి డామ్ ▶ 21:17

    ముందుగా మనకు మట్టిపట్టి డామ్ అయితే వెల్కమ్ చెప్తుంది

  16. ఇకో పాయింట్ ▶ 21:31

    ఇకో పాయింట్ కి చేరుకున్న తర్వాత మీరు గట్టిగా అచ్చినట్లయితే మనకి రీసౌండ్ కూడా వినిపిస్తుంది

  17. కుండల డామ్ ▶ 22:09

    ఇంకొంచెం ముందుకు వెళ్తే కుండల డామ్ అని ఒకటి ఉంటుంది

  18. టాప్ స్టేషన్ ▶ 22:29

    టాప్ స్టేషన్ అనేది అక్కడ లొకేషన్ పేరు

  19. పంబడం షోల నేషనల్ పార్క్ ▶ 24:16

    కేరళాలో అతి చిన్న జాతీయ పార్క్ పంబడం షోలై నేషనల్ పార్క్

  20. డాడీస్ మాడ్ హౌస్ ▶ 25:20

    వట్టవడి చేరుకున్న తర్వాత ఈ డాడీస్ మాడ్ హౌస్ లో టెంట్ స్టే అయితే తీసుకున్నా

  21. కోటకంబో జలపాతం ▶ 26:49

    నేనైతే కోటకంబో జలపాతం వైపు అయితే వెళ్తున్నా

  22. కోబిలూరు రిజార్ట్ ▶ 27:34

    వట్టవడలో అతి పెద్ద రిజార్ట్ ఇది. కోబిలూరు రిజార్ట్ అంటారు

  23. చిలందియార్ జలపాతం ▶ 28:55

    మనం ఒక చిన్న జలపాతాన్ని చూస్తాం. చిలందియార్ జలపాతం అంటారు

  24. టైగర్ కేవ్స్ ▶ 28:58

    దానితో పాటు టైగర్ కేవ్స్ కూడా ఉంటాయి

  25. స్ట్రాబెర్రీ ఫార్మ్ ▶ 30:15

    ఇక్కడి పంట పొలాలను విజిట్ చేయడం. స్ట్రాబెర్రీ ఫార్మ్స్, క్యాబేజీ ఫార్మ్స్, క్యారెట్ అన్నీ లభిస్తాయి ఇక్కడ

  26. పల్లికళ్ళు వ్యూ పాయింట్ ▶ 33:04

    పల్లికళ్ళు వ్యూ పాయింట్ కానీ ఇది మొత్తం ఫారెస్ట్ నుంచి వెళ్ళాలి

  27. హనీ మ్యూజియం ▶ 37:33

    వట్టవడలో ఇంకా చూడాల్సింది ఏమైనా ఉంది అంటే అది ఒక హనీ మ్యూజియం

  28. బోడి హిల్స్ ▶ 39:59

    మున్నా నుంచి బోడి నాయకనూర్ గ్రామం వైపు బోడి హిల్స్ మీదగా వెళ్లి తేన మీదుగా చిన్నమ్మనూర్ మేఘమలై వెళ్తాం

  29. తేని ▶ 41:13

    మున్నార్ నుంచి తేనకి డైరెక్ట్ బస్సెస్ అయితే చాలా వరకు అందుబాటులో ఉంటాయి

  30. చిన్నమనూరు ▶ 41:30

    తేన మరియు చిన్నమనూరు నుంచి మేఘమలైక అయితే బస్సు సదుపాయం ఉంది

  31. ఎల్లపట్టి రివర్ ▶ 42:34

    చిన్నమునూరు దగ్గరలో ఎల్లపట్టి రివర్ అని ఒకటి ఉంటుంది

  32. హైవేవ్స్ ▶ 47:24

    మేఘమలై గ్రామం నుంచి 5 కిలోమీటర్లు మనం ముందుకు వెళ్తే హైవేస్ కఅయితే చేరుకుంటాం

  33. గవర్నమెంట్ లాడ్జ్ ▶ 48:01

    ఇక్కడ గవర్నమెంట్ లాడ్జెస్ కూడా అందుబాటులో ఉన్నాయి

  34. హైవేవ్స్ హోటల్ ▶ 48:48

    ఇక్కడ కనిపిస్తున్న హోటల్ ఉంది కదా ఈ హోటల్లో మధ్యాహ్న భోజనం అయితే కానించా

  35. మహారాజు మెట్టు ▶ 51:12

    పూర్తిగా రోడ్డు ఎండ్ అయ్యేసరికి మనం మహారాజు మెట్టుక అయితే చేరుకుంటాం

  36. సురళీ జలపాతం ▶ 51:52

    తిరుగు మీరు ఒకవేళ కంబం మీదుగా తేకడి వెళ్తున్నట్లయితే సురళీ జలపాతాన్ని కూడా చూడొచ్చు

Cities in these videos

Kanthalloor · Vattavada · Meghamalai · Marayur · Munnar · Bodinayakanur · Theni · Chinnamanur · Highwavys · Cumbum