PlaceTubeThe places in YouTube travel videos, on a map

They Asked Me to Change My Religion in Africa 😲 | Africa Ep-13 | Me Mani

me mani ·

Open in PlaceTube Watch on YouTube

They Asked Me to Change My Religion in Africa 😲 | Africa Ep-13 | Me Mani

Places in this video

  1. చెమిన్ డే ఫెర్ (పాత రైల్వే స్టేషన్) ▶ 0:46

    ఈ ధీరదావ సిటీలో మీకు మెయిన్ గా చూపించాల్సిన ఫస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏంటంటే చెమిన్ డే ఫెర్ అంటారు సో అంటే అదిఒక రైల్వే స్టేషన్

  2. కెజిరియా (ఫ్రెంచ్ కాలనీ ప్రాంతం) ▶ 5:16

    ఇప్పుడు ఈ ప్లేస్ ని ఏంటంటే కెజీరియా అంటారన్నమాట. కెజీరియా ఈ దగ్గరలో కెఫేరియా మార్కెట్ కూడా ఉంది

  3. కెఫేరియా మార్కెట్ ▶ 5:16

    ఈ దగ్గరలో కెఫేరియా మార్కెట్ కూడా ఉంది అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది అది కూడా చూపిస్తాను

  4. రైల్వే స్టేషన్ బయట చిన్న రెస్టారెంట్ ▶ 7:13

    ఈ రైల్వే స్టేషన్ బయట చిన్న రెస్టారెంట్ లో ఒకటి ఉంది అందరూ అయితే కూర్చుని ఒక గేమ్ ఆడుతున్నారు

  5. రాజేష్ ఇండియన్ కాస్మెటిక్స్ షాప్ ▶ 10:47

    ఇక్కడ ఒక షాప్ అయితే కనిపించింది కాస్మెటిక్స్ షాప్. సో చూస్తే ఇండియన్ షాప్ అన్నమాట

  6. ఫుట్బాల్ గ్రౌండ్ ▶ 12:58

    ఇక్కడ ఒక గ్రౌండ్ కనిపించింది చాలా మంది పిల్లలు అయితే ఫుట్బాల్ ఆడుతున్నారు

  7. రైస్ మార్కెట్ (రుస్తర) ▶ 14:17

    ఇప్పుడు కనిపిస్తున్న ఏరియా అంతా అయితే రైస్ మార్కెట్ అంట రుస్తర అంటారంట

  8. హోల్సేల్ మార్కెట్ ఏరియా ▶ 14:53

    సో మనకి ఆ సూపర్ మార్కెట్ ఏరియా ఉంటది కదా లైక్ ఎలా చెప్పాలంటే హోల్సేల్ హోల్సేల్ షాప్లన్నీ ఒక ఏరియాలో ఉంటాయి కదా సో ఇక్కడైతే ఈ ఏరియా అదన్నమాట

  9. మొబైల్ కాఫీ స్టాల్ (డైర్ దావా కాఫీ) ▶ 15:44

    ఇప్పుడైతే మనం దీరదావల కాఫీ అయితే ట్రై చేద్దాం. చూడండి మొబైల్ కాఫీ అన్నమాట అక్కడికక్కడే సాసర్లు కడిగేసి చిన్న స్పూను కాఫీ

Cities in these videos

Dire Dawa