Lusaka Street Food Tour | Zambia 🇿🇲 | Africa Ep-80 | Me Mani
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- లుసాకా ▶ 0:30
మనం జాంబియా కంట్రీ క్యాపిటల్ సిటీ అయిన లసాకా లో ఉన్నాం
- ఎమాస్డల్ బ్రై పాయింట్ ▶ 3:11
ఈ ప్లేస్ పేరు పాయింట్ అంట... ఈ షాప్ పేరు వచ్చేసి ఆ ఎమాస్డల్ బ్రై పాయింట్ అని చెప్పి ఉంది
- బ్లూ స్టార్ రెస్టారెంట్ ▶ 6:23
Google మాప్స్ లో బ్లూ స్టార్ అని చెప్పేసి ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది
- నాండోస్ ▶ 7:44
ఇప్పుడైతే మేము నాండోస్ అని చెప్పి ఒక రెస్టారెంట్ కి అయితే వచ్చాం
- మాండా హిల్ ▶ 8:12
ఇదేంటంటే మాండా హిల్ అని చెప్పి ఇదొక షాపింగ్ ఏరియా
- హంగ్రీ లైన్ ▶ 12:07
ఇక్కడ సింహం బొమ్మతో ఈ షాప్ ఏంటంటే హంగ్రీ లైన్ అని చెప్పి
- క్రెమోసా ▶ 14:22
ఇప్పుడే క్రెమోసా అని చెప్పి ఒక రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాం... ఈ క్రిమోసా అనేది లెబనీస్ రెస్టారెంట్
- క్రీమీ హెవెన్ ▶ 17:09
ఈ పలుడో షాప్ కి తీసుకొచ్చాడు క్రీమీ హెవెన్ అని చెప్పి
- లుసాకా ఇంటర్‌సిటీ బస్ టెర్మినల్ ▶ 20:31
విలుసాక ఇంటర్సిటీ బస్ టెర్మినల్ ఇది పొద్దు పొద్దున అయినా సరే ఎంత హడావడిగా ఉందో
- లివింగ్‌స్టోన్ ▶ 24:00
చాలాసేపు రాడ్ జర్నీ తర్వాత అయితే జస్ట్ ఇప్పుడే లివింగ్ స్టోన్ కి అయితే రీచ్ అయ్యాను
- జాలీ బాయ్స్ బ్యాక్‌ప్యాకర్స్ ▶ 26:27
జాలీ బాయ్స్ బ్యాక్ ప్యాకర్ హాస్టల్ అని చెప్పి ఇదిగోండి ఇక్కడే నేను స్టే చేయబోతున్నాను
- లివింగ్‌స్టోన్ మ్యూజియం ▶ 27:15
ఇక్కడ ఇదైతే మ్యూజియం లివింగ్ స్టోన్ మ్యూజియం
- విక్టోరియా వాటర్ ఫాల్స్ ▶ 30:00
ఈ రోడ్డే ఇక్కడి నుంచి స్ట్రెయిట్ గా 10 కిలోమీటర్లు వెళ్ళామ అనుకోండి మనకి విక్టోరియా వాటర్ ఫాల్స్ వచ్చేస్తది
- లక్ష్మి హోమ్ ఫుడ్స్ ▶ 35:33
మాప్స్ లో లక్ష్మి కే లక్ష్మి హోమ్ ఫుడ్స్ ఆ కే లక్ష్మి హోమ్ ఫుడ్స్ అని కొడితే ఆటోమేటిక్ గా లొకేషన్ వచ్చేస్తది