This City Runs on Garbage 😮 | Cairo | Africa Ep-98 | Me Mani
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కేవ్ చర్చ్ ▶ 1:13
సో నేను అక్కడి నుంచి ఒక కేవ్ చర్చ్ అని చెప్పి చాలా ఫేమస్ ప్లేస్ కూడా ఉంది.
- మన్షియత్ నాసిర్ ▶ 3:53
ఇప్పుడు నేను ఉన్న ఈ ఏరియాని ఆ మున్షేత్ నాసిర్ అంటారు. మున్షేత్ నాసిర్ మున్షేత్ నాసిర్ మున్షేత్ నాసిర్ అంటారు.
- సెయింట్ సైమన్ చర్చ్ ▶ 8:46
ఇక్కడి నుంచి మనం అలా నడుచుకుంటూ నడుచుకుంటూ ఆ మానిస్ట్రీ కి అయితే వెళ్తున్నామ అన్నమాట. దాన్ని కేవ్ చర్చ్ అంటారు. ఒక కొండని తవ్వి ఒక చర్చిలా అయితే తయారు చేశారు.
- ముకత్తం కొండ ▶ 11:14
యక్చువల్గా ఇక్కడ ఉన్న ఈ ఇల్లులన్నీ ఏంటంటే ఒక కొండ మీద అయితే కట్టారంట ముఖతం అంటారంట సో ఈ కొండ దాన్ని తవ్వేసి ఇల్లుల కింద నిర్మించుకున్నారు.
- ఫాదర్ సమాన్ ఇబ్రహీం సమాధి ▶ 30:25
ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏంటంటే ఇది ఆయన సమాధి ఉన్న ఏరియా అన్నమాట ఆయన 2023 లో అయితే చనిపోయారు.