PlaceTubeThe places in YouTube travel videos, on a map

Andaman Full Tour In Telugu|| Port Blair Andaman And Nicobar Island || Telugu Travel Vlogger

Telugu Travel Vlogger ·

Open in PlaceTube Watch on YouTube

Andaman Full Tour In Telugu|| Port Blair Andaman And Nicobar Island  || Telugu Travel Vlogger

Places in this video

  1. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ▶ 0:16

    ప్రస్తుతం నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నానండి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్

  2. ఫర్జీ కఫే ▶ 1:22

    జస్ట్ ఎయిర్పోర్ట్ చూద్దాం అని చెప్పి ఫర్జీ కఫే ని అయితే చూశను

  3. వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ▶ 5:16

    రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో బయలుదేరి మనం వీర్ సర్వార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాం

  4. సెల్యులర్ జైల్ ▶ 9:45

    వచ్చాం మనం అండమాన్ సెల్యులర్ జైల్ కి సో ఈ జైల్ వచ్చేసి పోర్ట్ బ్లేయర్ లో అయితే ఉంటుంది

  5. ఫ్లాగ్ పాయింట్ ▶ 15:25

    మనమైతే ఆ ఫ్లాగ్ పాయింట్ దగ్గరికి వచ్చాం ఇదే ఆ ఫ్లాగ్ పాయింట్ ఇక్కడ 1943 అని రాసిఉంది

  6. సౌండ్ అండ్ లైట్ షో ▶ 16:39

    ఇక్కడి నుంచి లైట్ అండ్ సౌండ్ షో కి అయితే బయలుదేరా

  7. రాస్ ఐలాండ్ ▶ 19:02

    ఇప్పుడు నేను వెళ్ళబోయేది రాస్ ఐలాండ్ కి రాస్ ఐలాండ్ అంటే ఏంటి చాలా విశేషాలు ఉన్నాయి

  8. నార్త్ బే ఐలాండ్ ▶ 23:11

    నార్త్ వే ఐలాండ్ ఉంది కదా నార్త్ వే ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం

  9. నార్త్ బే లైట్ హౌస్ ▶ 24:48

    నార్త్ పాయింట్ లైట్ హౌస్ అంట ఇది 10 రూపాయల టికెట్

  10. జపనీస్ బంకర్స్ ▶ 25:20

    ఇక్కడే జపనీస్ బంకర్స్ కూడా ఉన్నాయి చూడండి. 1935 లో ఎస్టాబ్లిష్ చేశారంటే జపనీస్ బంకర్

  11. వండూర్ బీచ్ ▶ 37:05

    ఇప్పుడు ఇక్కడి నుంచి వండూర్ బీచ్ కి అయితే వెళ్ళబోతున్నా

Cities in these videos

Hyderabad · Port Blair