Murudeshwar temple vlog in telugu|| Murudeshwar temple, beach, budget trip and local market.
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మురుడేశ్వర్ మెయిన్ రోడ్ ఆర్చ్ ▶ 0:33
మురుడేశ్వర్ మెయిన్ రోడ్ లో ఉన్న ఆర్చిదే ఇక్కడి నుంచి దేవాలయం అప్రాక్సిమేట్లీ 2 కిలోమీటర్స్ ఉంటది.
- మురుడేశ్వర్ కోనేరు ▶ 1:20
ఇక్కడికి వచ్చిన తర్వాత కోనేర్ కనిపిస్తుంది చూడండి ఈ కోనేర్ చుట్టూ కూడా బైక్ రెంటల్స్ హోటల్స్ చాలా ఉంటాయి.
- మురుడేశ్వర్ గోపురం ▶ 1:52
చూడండి 237 అడుగుల పెద్ద గోపురం... ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన రెండవ గోపురం.
- మురుడేశ్వర దేవాలయం ▶ 1:52
ఫైనల్లీ మనం వచ్చేసాం మురుడేశ్వర టెంపుల్ ఎంట్రన్స్ దగ్గరికి... ఇప్పుడే మురుడేశ్వరుని దర్శనం చేసుకున్నాను.
- మురుడేశ్వర్ ఫిషింగ్ బోర్డ్స్ ▶ 2:25
టెంపుల్ ప్రారీ అనుకొని పడవలు ఉన్నాయి చూడండి ఇవన్నీ ఫిషింగ్ బోర్డ్స్ే చేపల వేటక వెళ్లేసి ఇక్కడికి వచ్చి పెట్టుకుంటారు.
- మురుడేశ్వర్ శివ విగ్రహం ▶ 3:20
అదిగోండి అక్కడ చూడండి శివ స్టాచూ 404 అడుగులు ప్రపంచంలోనే రెండో అతి పెద్ద శివ స్టాచూ.
- సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ▶ 3:37
ఇదిగోండి ఇక్కడ ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఫోటో తీయకూడదు కాబట్టి సరిపోయింది.
- మురుడేశ్వర్ దేవాలయం ప్రసాదం స్టాల్ ▶ 4:09
మనకి ఈ మురుడేశ్వరుడి దేవాలయంలోనే ప్రసాదం కూడా అమ్ముతారు... ఒక లడ్డు తీసుకున్నాను నేను ₹30 రూపాయలు పెట్టి.
- వినాయకుడి దేవాలయం ▶ 4:12
ఇదిగోండి ఇదే వినాయకుడి దేవాలయం. ఈ వినాయకుడి దేవాలయం మీద నుంచి కూడా చూడండి స్టాచూ.
- శనీశ్వరాలయం ▶ 10:10
శివుడి స్టాచూ పక్కనే మనకు శనీశ్వరాలయం కూడా ఉంటుంది. ఎవరైనా ఇక్కడికి వచ్చినప్పుడు కచ్చితంగా దర్శించుకోండి.
- మురుడేశ్వర్ బీచ్ ▶ 10:28
మనం లెఫ్ట్ కి వస్తే మాత్రం ఇక్కడ బీచ్ వ్యూ ఉంటదండి సూపర్ గా ఉంటది.
- మురుడేశ్వర్ చేపల మార్కెట్ ▶ 11:48
మార్నింగ్ 8:30 టు 9 కల్ల మొత్తం బోర్స్ అన్నీ ఇక్కడికి వచ్చేస్తాయి. చేపలన్నీ ఇక్కడ అసలు మార్కెట్ే అనుకోవాలి.
- మురుడేశ్వర్ బస్ స్టాండ్ ▶ 14:57
దేవాలయానికి 500 m దూరంలోనే మనకి మురుడేశ్వర్ బస్ స్టాండ్ ఉంది. ఈ బస్ స్టాండ్ లోనే ఇక్కడ చూశారు కదా డార్మెట్రీ.
- దేవాలయం ఎదురుగా దోస బండి ▶ 15:11
మీరు ఇక్కడికి వచ్చినప్పుడు దేవాలయం ఎదురుగానే దోస బండి ఉంటది ట్రై చేయండి.