What I Found in africa Market Will Shock You 😳 | Africa Ep-43 | Me Mani
me mani ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- తంగేరు మార్కెట్ ▶ 0:50
తెంగేరు అనే ఒక టౌన్ లో ఉన్నాం. ఇదఏంటంటే మార్కెట్ టౌన్ అంటారు దీన్ని సో ఇక్కడ ఎవ్రీ వెడ్నెస్డే అండ్ ఎవ్రీ సాటర్డే అయితే ఒక పెద్ద మార్కెట్ అయితే జరుగుతది
- లేక్ దులుతి ▶ 8:14
ఈ దగ్గరలో లేక్ దులుతి అని ఒకటి ఉంది అక్కడ మనకి చాపలు దొరుకుతాయి