PlaceTubeThe places in YouTube travel videos, on a map

Rwanda 18+ park 😱 || Rwanda vlogs || me mani || afrcia series

me mani ·

Open in PlaceTube Watch on YouTube

Rwanda 18+ park 😱 || Rwanda vlogs || me mani || afrcia series

Places in this video

  1. కిగాలి ▶ 0:23

    మనం రవాండా కంట్రీలో క్యాపిటల్ సిటీ అయిన కిగాలి లో ఉన్నాం

  2. రాడిసన్ బ్లూ హోటల్ ▶ 0:32

    నా వెనకాతల కనిపిస్తుంది కదా రాడిసన్ బ్లూ హోటల్

  3. కన్వెన్షన్ సెంటర్ ▶ 0:32

    ఈ పక్కన ఇక్కడ ఎగ్ షేప్ లో ఒకటి కనిపిస్తుంది కదా అది కన్వెన్షన్ సెంటర్

  4. సిటీ సెంటర్ ▶ 1:04

    మనమైతే ఇప్పుడు ఈ సిటీ సెంటర్ మధ్యలో ఉన్నాం

  5. కిగాలే ఎలియన్స్ బిజినెస్ సెంటర్ ▶ 1:20

    కిగాలే ఎలియన్స్ బిజినెస్ సెంటర్ అంట ఇది కొంచెం పెద్ద సెంటర్ లో ఉంది

  6. ఇనేమా ఆర్ట్స్ గ్యాలరీ ▶ 4:34

    ఈ ఆర్ట్ సెంటర్ దగ్గరికి వచ్చా చూడొచ్చు దీని పేరు ఇనేమా ఆర్ట్స్ గ్యాలరీ

  7. న్యాయాడుంగు అర్బన్ వెట్లాండ్ ఎకో టూరిజం పార్కు ▶ 10:50

    ఇది న్యాయాడుంగు అర్బన్ వెట్లాండ్ ఎకో టూరిజం పార్కు

  8. బాంబూ వాక్వే ▶ 11:21

    రెస్టారెంట్స్ అండ్ బాంబూ ప్లేస్ అని ఏదో ఉందంట

  9. పాప్స్ గార్డెన్ ▶ 14:56

    ఇక్కడ ఏదో పాప్స్ గార్డెన్ అని ఉంది చూడొచ్చు

  10. రంపారా ▶ 18:53

    నేను ఇప్పుడు ప్రెసెంట్ రంపారా అనే ప్లేస్ లో ఉన్నాను

  11. ఫుడ్ స్ట్రీట్ ▶ 19:17

    అటువైపు అయితే ఫుడ్ స్ట్రీట్ ఉంది

Cities in these videos

Kigali