Prayagraj - History - Temple Information - Full Tour Plan in Telugu - Places to Visit
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- త్రివేణి సంగమం ▶ 1:17
ప్రయాగ్రరాజ్ చేరుకున్నాక మొదటగా త్రివేణి సంగమం ప్రదేశానికి వెళ్ళండి.
- శ్రీ ఆదిశంకరాచార్య విమాన మండపం ఆలయం ▶ 4:28
ఆ తరువాత శ్రీ ఆదిశంకరాచార్య విమాన మండపం ఆలయంకి వెళ్ళండి. చాలా అద్భుతంగా ఉంటుంది.
- బడే హనుమాన్ ఆలయం ▶ 4:28
సంగమంలో స్నానం అయిన తర్వాత ఆటోలో ముందుగా బడే హనుమాన్ ఆలయంకు వెళ్ళండి.
- అక్షయవటం ▶ 4:46
ఆ తర్వాత ఆటో వాళ్ళని అక్షయవట్టుకు తీసుకువెళ్ళమనండి. అక్షయవటము అంటే మరణం లేని చెట్టు అని అర్థం.
- ఆలోపి దేవి ఆలయం ▶ 5:11
అక్షయవట్ సందర్శించుకున్న తర్వాత ఆలోపి దేవి ఆలయంకు వెళ్ళండి.
- నాగవాసుకి ఆలయం ▶ 6:27
ఆ తర్వాత నాగవాసకి ఆలయానికి వెళ్ళండి. ఈ ఆలయం గంగా నది ఒడ్డున ఉంటుంది.
- సీతామర్హి ▶ 9:05
ఆరవ ప్రదేశం సీతామర్హి. రామాయణంలో సీతాదేవిని భూదేవి భూమిని చీల్చుకొని వచ్చి తీసుకువెళ్ళిపోయింది కదా ఆ ప్రదేశం ఇదే.