Mahabaleshwaram Top 10 Tourist Places | Ep-04 | with all details and road map Telugu
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మహాబలేశ్వర స్వామి దేవాలయం ▶ 0:27
మహాబలేశ్వర స్వామి టెంపుల్ చూసిన తర్వాత మళ్ళీ బ్యాక్ కి వస్తాం కదా
- ఎలిఫిన్‌స్టోన్ వ్యూ పాయింట్ ▶ 0:42
లెఫ్ట్ సైడ్ వచ్చి ఎలిపిన్ స్టోన్ వ్యూ పాయింట్ ఉంటుంది
- సావిత్రి వ్యూ పాయింట్ ▶ 1:49
ఇప్పుడు మనం నెక్స్ట్ సావిత్రి వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తున్నాం
- కాస్టల్ రాక్ వ్యూ పాయింట్ ▶ 2:11
సావిత్రి వ్యూ పాయింట్ కాస్టల్ రాక్ వ్యూ పాయింట్ రెండు పక్క పక్కనే ఉంటాయి
- హంటింగ్ పాయింట్ ▶ 4:23
మొదటగా మనకి హంటింగ్ పాయింట్ వస్తుంది. ఆ రోజుల్లో బ్రిటిష్ ఆఫీసర్స్ ఇక్కడ వేటాడే వాళ్ళంట
- ఎకో పాయింట్ ▶ 4:35
ఆ తర్వాత ఎకో పాయింట్ వస్తుంది ఇక్కడ మనం గట్టిగా అరిచామంటే మన వాయిస్ మనకి రివర్స్ వినిపిస్తుంది
- ఆర్థర్స్ సీట్ ▶ 4:45
ఆ తర్వాత ఆధర్ సీట్ వస్తుంది. ఆధర్ అనే బ్రిటిష్ ఆఫీసర్ ఎప్పుడు ఇక్కడ కూర్చొని ఆ సావిత్రి వ్యాలీలోకి చూస్తూ ఉండేవాడంట
- మాల్కం వ్యూ పాయింట్ ▶ 4:45
ఆ తర్వాత మనం కొద్దిగా కిందకి వెళ్తే అక్కడ మాల్కం వ్యూ పాయింట్ ఉంటుంది
- టైగర్ స్ప్రింగ్ ▶ 5:42
ఈ ఆధర్ సీట్ నుంచి కొంచెం డౌన్ కి రైట్ సైడ్ వెళ్తే అక్కడ టైగర్ స్ప్రింగ్ ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన నీటి బుగ్గ
- కేట్స్ వ్యూ పాయింట్ ▶ 7:32
మనం ఆదర్స్ వ్యూ పాయింట్ నుంచి ఒక హాఫ్ న్ అవర్ జర్నీ చేస్తే కేట్స్ వ్యూ పాయింట్ వస్తుంది
- ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్ ▶ 7:59
ఇక రెండో వ్యూ పాయింట్ వచ్చి ఎలిఫెంట్ హెడ్ వ్యూ పాయింట్
- నీడిల్స్ హోల్ వ్యూ పాయింట్ ▶ 8:02
ఈ వ్యూ పాయింట్ నే నీడిల్స్ హోల్ వ్యూ పాయింట్ అంటారు
- ధోమ్ డ్యామ్ ▶ 8:02
కృష్ణమ్మ పరుగులాపడానికి మొదటిసారిగా అడ్డం వచ్చిన డ్ామ్ ధోమ్ డ్ామ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అదే ఆ డ్ామ్
- లార్డ్విక్ వ్యూ పాయింట్ ▶ 9:13
ఫస్ట్ మనం మహాబలేశ్వరం టెంపుల్ కి వెళ్లేటప్పుడు లెఫ్ట్ సైడ్ లార్డ్విక్ వ్యూ పాయింట్ అని ఒక బోర్డు కనిపిస్తుంది