PlaceTubeThe places in YouTube travel videos, on a map

Madurai meenakshi temple tour plan in telugu | Madurai temples complete details | singlesanchari

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

Madurai meenakshi temple tour plan in telugu | Madurai temples complete details | singlesanchari

Places in this video

  1. మధురై ▶ 0:00

    మధురై కేవలం ఒక నగరం మాత్రమే కాదు ఈ సిటీని ఎక్స్ప్లోర్ చేయడంలో ఒక లైఫ్ ఉంటుంది.

  2. పెరియార్ బస్ స్టాండ్ ▶ 1:05

    ఇప్పుడు నేను మధురైలో ఉన్న పెరియార్ బస్ స్టాండ్ లో ఉన్నానండి.

  3. మధురై రైల్వే స్టేషన్ ▶ 3:28

    ఇది మధురై రైల్వే స్టేషన్ కదండీ మీరు ఇలా బయటికి వస్తారు

  4. శర్మ డార్మెట్రీ ▶ 5:08

    మనకి శర్మ డార్మెట్రీ అని ఉంటది. ఇదిగోండి ఇదే అన్నమాట శర్మా డార్మెట్రీ

  5. మీనాక్షి అమ్మవారి దేవాలయం ▶ 5:35

    సో చూడండి ఆలయ గోపురం సో ఈ చుట్టుపక్కల అంతా కూడా పూజా సామాన్లు అమ్ముతా ఉంటారు.

  6. కూడల్ అలగర్ పెరుమాల్ దేవాలయం ▶ 11:09

    ఇప్పుడు మనం మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 850 mల దూరంలో ఉన్న ఒక అద్భుతమైన దివ్య దేశంకి అయితే వెళ్ళబోతున్నాము. అదే కూడల్ అలగర్ పెరుమాల్ దేవాలయం.

  7. వందియూర్ మరియమ్మన్ తెప్పకుళం ▶ 13:06

    ఇప్పుడు మనం మధురైలో చూడవలసిన ముఖ్యమైన ప్లేస్ కి వెళ్ళబోతున్నాం. అదే వందియూర్ మారియమ్మని తెప్పకుం.

  8. మారియమ్మన్ దేవాలయం ▶ 15:12

    ఆ దేవాలయమే మారియమ్మని టెంపుల్ అన్నమాట. మారియమ్మని ఇక్కడ గ్రామ దేవత చాలా పవర్ఫుల్ టెంపుల్

  9. ముక్తేశ్వరర్ దేవాలయం ▶ 15:12

    ఎదురుగా మీకు టెంపుల్ కనిపిస్తుంది కదా ఇదే ముక్తేశ్వరి టెంపుల్ అన్నమాట.

  10. జిగర్తాండా షాప్ ▶ 16:52

    మధురైలో చాలా ఫేమస్ మీనాక్షి అమ్మవారి దేవాలయం నుంచి తిరుమలై నాయక్ ప్యాలస్ కి వెళ్ళే దారిలో ఒక సర్కిల్ వస్తుంది. ఆ సర్కిల్ కార్నర్ లో ఒక పాత షాప్ ఉంటుంది. అక్కడ జిగర్తాండా టేస్ట్ వేరే లెవెల్ లో ఉంటది.

  11. ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ▶ 17:09

    తర్వాత రైల్వే స్టేషన్ దగ్గర నుంచి దేవాలయానికి లెఫ్ట్ లో గల్లీలోకి ఎంటర్ అవుతాం కదా ఆ ఎంటర్ అయ్యే కార్నర్ లో ప్యూర్ వెజిటేరియన్ హోటల్ ఉంటది.

  12. కుమార్ మెస్ ▶ 17:24

    ఎరియార్ బస్ స్టాండ్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో అలగర్ టెంపుల్ రోడ్లో కుమార్ మిస్ అని ఉంటది. అక్కడ చికెన్ మటన్ కొత్తు పరోటా, మటన్ కీమా దోశ, చిరగ సాంబా, మటన్ బిర్యానీ, ఐర్మీన్ పులుసు అంటే చేపల పులుసు చాలా ఫేమస్.

  13. టెంపుల్ వ్యూ హోటల్ ▶ 17:50

    అలాగే ఫ్యామిలీస్ తో వచ్చే వాళ్ళకి స్టే చేయడానికి టెంపుల్ వెస్ట్ గోపం దగ్గర టెంపుల్ వ్యూ హోటల్ ఉంటుంది.

  14. తిరుమలై నాయక్కర్ మహల్ ▶ 17:55

    సో ఇప్పుడైతే మనం తిరుమల నాయక్ గారి ప్యాలస్ కి వెళ్ళబోతున్నామఅండి.

Cities in these videos

Madurai