మహానంది ఫుల్ టూర్ | Ahobilam To Mahanandi Road Journey | Mahanandi Full Video
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- అహోబిలం ▶ 0:14
అహోబిలంలో దిగో అహోబిలం ఎగో అహోబిలంలో టెంపుల్స్ అన్ని చూసుకుని దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుండి మహానంది బయలుదేరాను.
- రుద్రవరం ▶ 1:10
ఆ అహోబెలం నుంచి రుద్రవరం
- పెదకంబలూరు ▶ 1:10
రుద్రవరం నుంచి పెదకంబలూరు అక్కడి నుండి గాజులపల్లి మహానంది ఊర్ల మీదగా ఉంటుంది ఈ రోడ్డు.
- గాజులపల్లి ▶ 1:12
పెదకంబల టు గాజులపల్లి మీదగా మహానంది వెళ్ళాలి అప్పుడు షార్ట్ కట్ అన్నమాట
- మహానంది ▶ 5:06
మహానంది టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాం. ఆ టోల్ పాస్ వచ్చి 80 రూపాయలు 24 అవర్స్ టికెట్ తీసుకున్నాక మహానందులోకి ఎంటర్ అయ్యాం.
- మహానంది దేవాలయం ▶ 7:12
మహానంది టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా షాపులు ఉన్నాయి. రైట్ సైడ్ లో టెంపుల్ ఉంది.
- అన్నపూర్ణ ▶ 12:51
మేమైతే ఈ అన్నపూర్ణలో తిన్నాం రాత్రి బాగానే ఉంది. ఆ దోశ ఇడ్లీ అందుకని మళ్ళీ ఇప్పుడు కూడా ఈ అన్నపూర్ణకే వస్తున్నాం.
- పెద్దనంది ▶ 13:06
ఇక్కడ పెద్దనంది దగ్గరికి ఎంట్రీ ఫీస్ వచ్చి ఒక మనిషికి 10 రూపాయలు ఇద్దరికయితే 20 మహానందిలో మెయిన్ టెంపుల్ కి ఎదురుగానే జస్ట్ ఒక హాఫ కిలోమీటర్ దూరంలో ఈ పెద్ద నంది ఉంటుంది.
- శ్రీశైలం ▶ 15:35
నంద్యాల మీదగా శ్రీశైలం వెళ్తున్నాం టైం 7:30 అయింది మనం మహానంది నుంచి శ్రీశైలం వెళ్తున్నాం.
Cities in these videos
Ahobilam · Rudravaram · Pedakambaluru · Gajulapalli · Mahanandi · Srisailam