అరుంధతి కోట,బ్రహ్మం గారు కాలజ్ఞానం దాచిన స్థలం,రవ్వలకొండ Arundhati kota,Banaganapalli Ravvalakonda
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- యాగంటి ఆలయం ▶ 0:29
యాగంటి టెంపుల్ చూసుకున్న తర్వాత యాగంటి టెంపుల్ దగ్గర నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్ దూరంలో పాతపాడు అని ఒక విలేజ్ వస్తుంది.
- అరుంధతి కోట ▶ 0:39
ఆ విలేజ్ పక్కనే బనగానపల్లి నవాబ్ గారి కోట ఉంది. ఈ కోటని ఇప్పుడు అరుంధతి కోట అని అంటున్నారు.
- సాయిబాబా విగ్రహం ▶ 4:05
బనగానపల్లిలో ఎంట్రంగ్ లోనే రైట్ సైడ్ లో మనకి 124 అడుగులు ఎత్తున్న సాయిబాబా విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ సాయిబాబా గుడి ఉంది.
- గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇల్లు ▶ 4:36
బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంటికి వెళ్తున్నాము. ఈ ఇంటినే చింతమాను మఠం అని కూడా అంటారు.
- రవ్వలకొండ ▶ 4:54
పక్కనే ఉన్న రవ్వలకొండక వెళ్లి అక్కడ గుహ ఉంది నెక్స్ట్ చూపిస్తాను ఆ గుహని ఆ గుహలో కూర్చొని కాలజ్ఞానం రాసేవాడు.
- బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గుహ ▶ 13:07
బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశడో మనం అక్కడికి వెళ్తున్నాం ఆ గుహ దగ్గరికి వెళ్తున్నాం ఇప్పుడు
- బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం ▶ 22:48
మధ్యలో బీచుపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆగాను. ఆగి ఆ టెంపుల్ చూసుకునేసరికి కొంచెం లేట్ అయింది.
- ఓరోకల్లి రాక్ గార్డెన్ ▶ 23:00
కర్నూలు ఓరోకల్లి రాక్ గార్డెన్ దగ్గరికి వచ్చేసరికి 10 అయింది.
- గండికోట సన్రైజ్ వ్యూ పాయింట్ ▶ 23:20
రేపు టూర్ లో నేను చూడాల్సిన ప్లేస్ ఏందంటే గండికోటలో సన్రైజ్ వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంటది.
Cities in these videos
Yaganti · Banaganapalle · Beechupally · Kurnool · Gandikota