Numaish full tour 2026 | నాంపల్లి ఎగ్జిబిషన్ వీడియో | Nampally Exhibition | Must Visit Numaish
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ▶ 0:47
ఈరోజు మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న నొమాయిష్ దగ్గరికి వచ్చాము
- గాంధీ భవన్ మెట్రో స్టేషన్ ▶ 1:31
బెస్ట్ ఏందంటే గాంధీ బోన్ వరకు మెట్రో ట్రైన్ ఉంది కాబట్టి ఆ మెట్రో ట్రైన్కి అక్కడ దిగితే ఆ పక్కనే కాబట్టి మెట్లు దింగలో నోమాయిష్ ఉంటుంది
- బజ్జీల స్టాల్ ▶ 2:45
నుమాయిష్ లో బజ్జీలు చాలా కాస్ట్లీ బాస్ ఎందుకంటే ఒక్కొక బజ్జీ ఇక్కడ 25 రూపాయలు
- నుమాయిష్ ▶ 2:48
జనవరి ఒకటవ తారీకు స్టార్ట్ అయింది ఈ ఫిబ్రవరి 15 తో అయిపోతుంది
- కాశ్మీరి కలెక్షన్స్ షాప్ ▶ 3:53
ఈ లైన్ లో కాశ్మీరి కలెక్షన్స్ ఉన్నాయి. కాశ్మీరి యూనిక్ కలెక్షన్స్
- డ్రై ఫ్రూట్స్ షాప్ ▶ 5:21
ఇక్కడ చాలా డ్రై ఫ్రూట్స్ షాప్స్ ఉన్నాయి. అందరి దగ్గర ఒకే ప్రైస్ ఉంటుంది
- కాశ్మీరి టీ స్టాల్ ▶ 8:27
ఇప్పుడు మీరు చూస్తుంది కాశ్మీరి టీ దీన్ని కాశ్మీరి కహువ అంటారు
- ఎంటర్టైన్మెంట్ సెక్షన్ ▶ 12:09
ఇక్కడ ఇక్కడంతా కూడా ఎంటర్టైన్మెంట్ సెక్షన్ ఉంది. జాయింట్ వీలు అలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి
- జాయింట్ వీల్ ▶ 14:26
నేను ఇంతవరకు ఎప్పుడూ జాయింట్ వీలు ఎక్కలేదు. ఒకసారి ఎక్కుదాం అనుకున్నాను. టికెట్ వచ్చి ఒక మనిషికి 300 రూపాయలు