Bodhgaya #Mahabodhi Tree and the land of Nirvana #Bodhgaya Telugu #Gaya #varanasi
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మహాబోధి ఆలయం ▶ 1:05
ఈ మహాబోధి చెట్టు వచ్చేసేసి మనకి మహాబోధి టెంపుల్ లో ఉంటుంది
- మహాబోధి చెట్టు ▶ 1:05
ఈ మహాబోధి చెట్టు వచ్చేసేసి మనకి మహాబోధి టెంపుల్ లో ఉంటుంది
- అనిమేష్ లోచన స్తూపం ▶ 4:02
రెండవ వారం ఏడు రోజులు ఏడు రాత్రులు ఇక్కడ ఉన్న ఈ అనిమేష్ ఆలయంలో కళ్ళు తెరుచుకొని ధ్యానం చేస్తూ
- రత్నఘర్ ▶ 4:33
వారం గౌతమ బుద్ధుడు ఈ రతన్ ఘర్ లో ధ్యానం చేశాడని చెప్తారు
- ముచలింద సరస్సు ▶ 5:22
మెడిటేషన్ సరోవర్ బుద్ధ సిక్స్త్ మెడిటేషన్ ఇది గౌతమ బుద్ధుడు ఆరో వారం ధ్యానం చేసిన ప్రదేశం
- రాజాయతన వృక్షం ▶ 6:26
గౌతమ బుద్ధ వారం ధ్యానం చేసిన ప్రదేశం దీన్నే రాజా యతన్ అని పిలుస్తారు
- రాయల్ భూటాన్ మఠం ▶ 13:29
రాయల్ భూటాన్ మానిస్ట్రీ ఇది ఈ బౌద్గయ ప్రాంతంలో అత్యంత అద్భుతమైన మఠాలలో ఒకటి
- ఇండో-జపనీస్ టెంపుల్ ▶ 14:20
1972 లో నిర్మించబడిన ఈ ఇండోసాన్ నిపోనిస్ జపానీస్ టెంపుల్ జపానీస్ యొక్క ఆర్కిటెక్చర్ యొక్క సారాంశంగా చెప్తారు
- గ్రేట్ బుద్ధ స్టాచ్యూ ▶ 14:37
ది గ్రేట్ బుద్ధ స్టాచ్యూ 80 అడుగులతో ఆకట్టుకుంటూ ఎత్తుతో ప్రగల్భాలను పలుకుతూ
- మెట్టా బుద్ధారామ్ టెంపుల్ ▶ 15:27
గౌద్గయలో మరో ఆకర్షణ ఈ మెటా బుద్ధరామ్ టెంపుల్ నాకు పర్టికులర్ గా ఇక్కడున్న ఆర్కిటెక్చర్ చాలా బాగా నచ్చింది
- థాయ్ మానిస్టరీ ▶ 15:43
థాయి మానిస్టరీ బంగారు పలకలతో అలంకరించబడిన ఏటవాలు పై కప్పు క్లాసిక్ ది ఆర్కిటెక్చర్ యొక్క సారాంశం
- పురావస్తు మ్యూజియం ▶ 16:17
ఇక్కడున్న ఆర్కియాలాజికల్ మ్యూజియం ఇక్కడ బుద్ధునికి సంబంధించిన అవశేషాలు ఉంచబడ్డాయి