PlaceTubeThe places in YouTube travel videos, on a map

Kerala Cinematic Travel Vlog 🇮🇳 | Munnar, kuttanad, Poovar & Hidden Gems in 4K | Me Mani

me mani ·

Open in PlaceTube Watch on YouTube

Kerala Cinematic Travel Vlog 🇮🇳 | Munnar, kuttanad, Poovar & Hidden Gems in 4K | Me Mani

Places in this video

  1. మున్నార్ ▶ 0:00

    2021 లో మొదటిసారిగా మన స్టేట్ దాటి కేరళాలో ఉన్న మూనార్ కి ఫస్ట్ ట్రిప్ కి వెళ్ళా

  2. కొలుక్కుమలై టీ ఎస్టేట్ ▶ 1:22

    మున్నార్లో కొలుక్కుమలై అనే టీ ఎస్టేట్ చాలా ఫేమస్. అది వరల్డ్ లోనే హైయెస్ట్ టీ ఎస్టేట్. 7,900 అడుగుల ఎత్తులో ఉంటుంది.

  3. టాటా టీ మ్యూజియం ▶ 1:38

    టూరిస్టులకి టాటా టీ మ్యూజియం ఆర్ లోహాట్ ఫ్యాక్టరీలో ప్రాసెసింగ్ లైవ్ గా చూడడానికి అవకాశం ఉంటుంది.

  4. కందలూర్ ▶ 3:15

    కేరళ తమిళనాడు సరిహద్దుల్లో ఉండే ఈ చిన్న గ్రామమే కందలూర్ 6000 అడుగుల ఎత్తులో ప్రశాంతమైన వాతావరణం తో సంవత్సరం పొడుగు చాలా అందంగా ఉంటుంది.

  5. మరయూర్ ▶ 4:18

    ఈ మరయూర్ జాగరీ చాలా ఫేమస్ అంట. మరయూరు జాగరీ తయారు చేసే విధానం చాలా నాచురల్ గా ఉంటుంది.

  6. తిరువనంతపురం ▶ 7:52

    మున్నర నుండి డైరెక్ట్ గా తిరువనంతపురంకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయా

  7. జీ ఫామ్ ▶ 8:21

    బీచ్ సైడ్ లో బ్యూటిఫుల్ ప్రాపర్టీ దీని పేరు జీ ఫామ్. ఈ జీ ఫామ్ ఒక హోమ్ స్టే టైప్ అన్నమాట.

  8. పూవర్ ▶ 8:59

    ట్రివండ్రం నుండి జస్ట్ 30 కిలోమీటర్స్ దూరంలో పూవర్ అనే బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది

  9. మున్రోతు ▶ 10:10

    నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ముండ్రోత్తుకి బయలుదేరా. కేరళ స్టేట్ మొత్తంలోనే ఇది చాలా స్పెషల్ ప్లేస్.

  10. మున్రోతు మ్యాంగ్రూవ్ బోట్ టూర్ ▶ 11:36

    ఈ చోటు మెయిన్ గా మ్యంగ్రూస్ బోట్ టూర్స్ కి ఫేమస్ నేను స్టే చేసిన ప్లేస్ లో ఓనర్ తో మాట్లాడి ఒక బోట్ టూర్ బుక్ చేసుకున్నా

  11. పెజంతోరుతు శ్రీదేవి టెంపుల్ ▶ 14:15

    పెజంతోరుతు శ్రీదేవి టెంపుల్ లో పండగ ఎలా జరుపుకుంటారో అని వచ్చి చూశాను

  12. అలప్పుళ ▶ 18:01

    ముంరోతు చూసాక అలిప్పి బ్యాక్ వాటర్స్ గుర్తొచ్చాయి. ఎందుకో మనసటు మల్లింది అందుకే బండిని అటు మల్లించాను.

  13. కుట్టనాడు ▶ 18:49

    సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి కుట్టనాడు అనే చోటుకు బయలుదేరాం.

  14. నీటి మీద తేలే హోటల్ ▶ 20:29

    మాకు పరిచయమైన కేరళా బ్రదర్ తన బోట్ ని స్టార్ట్ చేసి నీటి మీద తేలే హోటల్కి తీసుకెళ్ళాడు. ఈ హోటల్లో పొట్ట నింపుకొని

Cities in these videos

Munnar · Kandalloor · Marayur · Thiruvananthapuram · Poovar · Munroe Island · Alappuzha · Kuttanad