PlaceTubeThe places in YouTube travel videos, on a map

Manali Tour Package in 6500* ||Sissu Village Unseen Himachal|| Telugu Travel Vlogger || Etripto.in

Telugu Travel Vlogger ·

Open in PlaceTube Watch on YouTube

Manali Tour Package in 6500* ||Sissu Village Unseen Himachal|| Telugu Travel Vlogger || Etripto.in

Places in this video

  1. మనాలి ▶ 0:32

    మనాళీ అయితే వచ్చా సో గాయస్ నేనైతే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో కొన్ని ఆఫ్ బీట్ డెస్టినేషన్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం అని అనుకుంటున్నాను

  2. హదింబా దేవి టెంపుల్ ▶ 3:32

    ఓల్డ్ మనాలి అంటే హదింబా దేవి టెంపుల్ పక్కనే ఉంటుంది

  3. ఓల్డ్ మనాలి ▶ 3:45

    నేను ఉన్న హోటల్ వచ్చేసి ఓల్డ్ మనాళీలో ఓల్డ్ మనాలి అంటే హదింబా దేవి టెంపుల్ పక్కనే ఉంటుంది

  4. పల్చాన్ ▶ 5:06

    ఇప్పుడు మనం పల్చాన్ అనే విలేజ్ ని క్రాస్ చేస్తున్నాం. ఈ విలేజ్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇక్కడి నుంచే రూట్ డైవర్షన్స్ అయితాయి

  5. సోలాంగ్ వాలీ ▶ 6:32

    సోలాంగ్ వాలీ కి వచ్చేసాం మనం సోలాంగ్ వాలీ మొత్తం స్నో ఉంది

  6. అటల్ టన్నెల్ ▶ 7:51

    మనం శిశు వెళ్ళాలంటే అటల్ టన్నల్ని దాటాలి

  7. చంద్ర బ్రిడ్జ్ ▶ 11:52

    ఈ బ్రిడ్జ్ పేరు చంద్ర బ్రిడ్జ్ ఇక్కడి నుంచి లెఫ్ట్ వెళ్తే మనం లదాక్ కి వెళ్తాం రైట్ సైడ్ వెళ్తే స్పితి వాలీ కి వెళ్తాం

  8. శిశు విలేజ్ ▶ 12:44

    గాయస్ మనం ప్రస్తుతం ఉన్నాం శిశు విలేజ్ లో అదంతా కూడా శిశు విలేజే ఇదంతా శిశు వాలీ

  9. శిశు లేక్ ▶ 12:57

    అక్కడ లేక్ లా ఉంది చూడండి అది శిశు లేక్ ఫ్రోజన్ అయిపోయింది

  10. శిశు వాటర్ఫాల్ ▶ 13:17

    ఆ మధ్యలో ఉంటది శిశు వాటర్ ఫాల్ ఆ పైనుంచి వాటర్ పడతా ఉంటే కాకపోతే ఇప్పుడు ఫ్రోజన్ అయిపోయింది

  11. చంద్ర రివర్ ▶ 14:55

    కిందంతా చంద్ర రివర్ చంద్రతాలు లేకుంటది కదా అక్కడి నుంచి వస్తది చంద్ర రివర్

  12. శిశు కేఫ్ ▶ 16:03

    శిశు కేఫ్ అయితే అద్దిరిపోయింది అది కూడా తాలం వేస్తుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు శిశు కేఫ్ ని ఎక్స్ప్లోర్ చేయండి

  13. మాల్ రోడ్ ▶ 25:03

    మాల రోడ్ కి అయితే వచ్చాను మాల ఒకసారి మీకు కూడా చూపించినట్టు ఉంటది కదా ఇదంతా కూడా మాల్ రోడ్

Cities in these videos

Manali · Palchan · Lahaul and Spiti · Sissu