Arakuvalley tour plan - Vykuntagiri temple | Wooden bridge | Madagada view point |
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- అరకు లోయ ▶ 0:03
అరకు వ్యాలీ తెలుగు ప్రజలకు ఎంతో సుపరిచితమైన ప్రదేశం
- వైకుంఠగిరి అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం ▶ 1:08
కాశీపట్నానికి దగ్గరలోనే వైకుంఠగిరిగా పిలవబడే అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది
- తాటిపూడి రిజర్వాయర్ ▶ 3:59
ఈ దేవాలయం పక్క నుంచి కొంచెం వెనక్కి నడుచుకుంటూ వెళ్తే మనం తాటిపూడి రిజర్వాయర్ ను కూడా చూడగలం
- డమకు ▶ 5:12
ఈ కనిపిస్తున్న గ్రామం పేరు డమకు
- అనంతగిరి జలపాతం ▶ 5:44
ఇక చేసేదేం లేక అనంతగిరి జలపాతం వైపు వెళ్తున్నా దీన్నే తాటిగూడ జలపాతం అని కూడా అంటారు
- సుంకరమెట్ట చర్చి ▶ 7:23
ఈ మార్గంలోనే మీరు సుంకరమట్ట చర్చ్ గాలికొండ వ్యూ పాయింట్ చూస్తూ కాఫీ ప్లాంటేషన్ వద్దకు చేరుకుంటారు
- గాలికొండ వ్యూ పాయింట్ ▶ 7:26
ఈ మార్గంలోనే మీరు సుంకరమట్ట చర్చ్ గాలికొండ వ్యూ పాయింట్ చూస్తూ కాఫీ ప్లాంటేషన్ వద్దకు చేరుకుంటారు
- వుడెన్ బ్రిడ్జ్ ▶ 7:52
కాఫీ తోటల మధ్యలో ఉన్న పుడెన్ బ్రిడ్జ్ అందాలను చూడడం కోసం వెళ్తున్న ఈ కాఫీ తోటల్లో ఇదే ప్రధాన ఆకర్షణ
- నేచర్ నెస్ట్ అరకు ▶ 11:27
అరుకు ప్రధాన రహదారికి ఆనుకొని నేచర్ నెస్ట్ అరుకు ఉంటే ఇక్కడికి చేరుకున్నా నా రాత్రి బస ఇక్కడే చేశాను
- మదగడ వ్యూ పాయింట్ ▶ 12:45
ఏమాత్రం ఆలస్యం చేయకుండా మదగడ వ్యూ పాయింట్ వైపు వెళ్దామని నిర్ణయించుకున్నా
Cities in these videos
Araku · Visakhapatnam · Vizianagaram · Damaku · Anantagiri