PlaceTubeThe places in YouTube travel videos, on a map

Mahabalipuram tourist places || పల్లవుల టెక్నాలజీ మరియు భారతీయుల గర్వం|| 7 పగోడాలు || singlesanchari

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

Mahabalipuram tourist places || పల్లవుల టెక్నాలజీ మరియు భారతీయుల గర్వం|| 7 పగోడాలు || singlesanchari

Places in this video

  1. ముకుంద నాయనర్ దేవాలయం ▶ 0:42

    హైవే నుంచి మహాబలిపురం వెళ్ళే దారిలో మొదటిగా ముకుంద నాయనర్ దేవాలయం కనిపిస్తుంది.

  2. శక్తి ఆలయం (దుర్గమ్మ ఆలయం) ▶ 1:17

    శక్తి ఆలయం ఆ దుర్గమ్మ ఆలయం ఎదురుగా కొబ్బరి బొండాలు కొట్టుకునే ఆంటీని అడిగా ఆలయం చూడడానికి చాలా బాగుంది.

  3. మహాబలిపురం బస్ స్టాండ్ ▶ 1:54

    ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరంలో బస్ స్టాండ్ ఉంటుంది.

  4. స్థలసేన పెరుమాల్ దేవాలయం ▶ 2:30

    ఆ దేవాలయం పేరు స్థలసేన పెరుమాల్ దేవాలయం. చాలా ప్రాచీన ఆలయం అని ఇక్కడ పూజారులు చెప్పారు.

  5. శ్రీశోర్ టెంపుల్ ▶ 3:20

    తర్వాత అక్కడి నుంచి శ్రీశోర్ టెంపుల్ చూడడానికి వెళ్ళాను. బస్ స్టాండ్ నుంచి 350 m ఉంటుంది.

  6. మహాబలిపురం బీచ్ ▶ 5:42

    అలాగే మహాబలిపురం బీచ్ కూడా చూడాల్సిన ప్లేస్ చాలా పీస్ ఫుల్ గా ఉంటుంది.

  7. శ్రీకృష్ణ బటర్ బాల్ ▶ 5:57

    దారి మధ్యలో ఒక పెద్ద రాయి దాని మీద అద్భుతమైన అర్ట్ కనిపించింది.

  8. ఓల్డ్ లైట్ హౌస్ ▶ 6:16

    ఆ పక్కనే ఓల్డ్ లైట్ హౌస్ కూడా ఉంది చూద్దాం రండి పవర్ లేని టైంలో ఉన్న ఓల్డ్ లైట్ హౌస్.

  9. మహిషాసురుడు మధ్యన కేవ్ ▶ 6:47

    ఎగజాక్ట్ గా ఈ లైట్ హౌస్ కిందనే మహిషాసురుడు మధ్యన కేవ్ ఉంటుంది. లోపల మహిషాసురుడిని అమ్మవారు సంహరించే ఘట్టం చాలా బాగా చిత్రీకరించారు.

  10. పంచరథాలు ▶ 7:23

    వావ్ వాట్ ఏ స్కల్ప్చర్ పంచరథాలు ఏనుగులు సింహం నంది అన్ని ఒకే రాతి మీద చెక్కడం నిజంగా ఒక అద్భుతం.

  11. శ్రీకృష్ణ మండపం ▶ 8:41

    తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో శ్రీకృష్ణ మండపం అర్జున ఫినాన్స్ కూడా చాలా బాగుంటాయి.

  12. అర్జున ఫినాన్స్ ▶ 8:44

    తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్రదేశాల్లో శ్రీకృష్ణ మండపం అర్జున ఫినాన్స్ కూడా చాలా బాగుంటాయి.

Cities in these videos

Mahabalipuram