Crazy Cherry Idli & Ghee Pesarattu 😍 | Godavari Special Tiffins | Kanuru Village | Andhra Pradesh
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- చంటిగారి టిఫిన్ సెంటర్ (కొండాలమ్మ టిఫిన్ సెంటర్) ▶ 0:58
80-85 సంవత్సరాల చరిత్ర ఉన్న పాత తిఫిన్ సెంటర్. ఇక్కడ ఇడ్లీ, పెసరట్టు అనే రెండే రకాల టిఫిన్లు ఊక పొయ్యి మీద చేసి, అరిటాకులో వడ్డిస్తారు; ఇడ్లీ మీద చెర్రీ గుచ్చుతారు.
- కొండాలమ్మ తల్లి ఆలయం ▶ 1:49
పెరవలి నుంచి నిడదవోలు వెళ్లే రోడ్డులో ఉన్న కొండాలమ్మ తల్లి ఆలయం; దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే చంటిగారి హోటల్ ఉంటుంది.