Mahabalipuram Full Tour Guide | Shore Temple & Pancha Rathas | Backbench Traveller
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మహాబలిపురం బీచ్ ▶ 3:23
ఉదయం పక్కనే బీచ్ ఉంది మనకి జస్ట్ రెండు అడుగులు రెండు నిమిషాల్లో మనం బీచ్ కి వెళ్ళిపోవచ్చు
- షోర్ టెంపుల్ ▶ 7:18
ఇదిగోండి గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము... టెంపుల్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి టికెట్ అయితే తీసుకోవాలి
- మహిషాసురమర్దిని గుహ ఆలయం ▶ 14:51
మనకి లైట్ హౌస్ కి వెళ్ళే దారిలోనే మాహిష్ మర్దిని కేవ్ టెంపుల్ కూడా ఉందన్నమాట
- పాత మహాబలిపురం లైట్ హౌస్ ▶ 16:12
లైట్ హౌస్ యాక్చువల్లీ ఏంటంటే 10:30రకు ఓపెన్ అవుతది... లైట్ హౌస్ దగ్గరికయితే వచ్చేసాము చూడండి చాలా పెద్దగా ఉంది
- పంచ రథాలు ▶ 19:14
ఇదిగోండి మనము పంచరాదాల దగ్గరకి అయితే వచ్చేసాము చూడండి ఎంత గంభీరంగా కనిపిస్తుందో
- కృష్ణాస్ బటర్ బాల్ ▶ 23:16
మిమ్మల్ని కృష్ణాస్ బటర్ బాల్ దగ్గరికి తీసుకెళ్తాను పదండి
- గణేశ రథం ▶ 28:33
ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ గణేశ రథం ఉంటదంట గణేషుడి రథము
- వరాహ గుహ ఆలయం ▶ 29:38
ఇదిగోండి రాక ఓకే వరాహ టెంపుల్ అంట అబ్బా... వరాహ టెంపుల్ అన్నమాట