PlaceTubeThe places in YouTube travel videos, on a map

Pandaripuram panduranga temple full tour plan || Pandurang viittal rukmindi mandir | Single sanchari

SINGLE SANCHARI ·

Open in PlaceTube Watch on YouTube

Pandaripuram panduranga temple full tour plan || Pandurang viittal rukmindi mandir | Single sanchari

Places in this video

  1. కొల్హాపూర్ రైల్వే స్టేషన్ (ఛత్రపతి సాహు మహారాజ్ టెర్మినస్) ▶ 0:48

    ఇప్పుడు నేను కొల్లాహాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నానండి. ఈరోజు మనం కొల్హాపూర్ రైల్వే స్టేషన్ నుంచి పండర్పూర్ దాకా ట్రైన్ జర్నీ చేయబోతున్నాను.

  2. పండరీపురం రైల్వే స్టేషన్ ▶ 3:00

    ఇదిగోండి ఇదే పండరిపోర్ రైల్వే స్టేషన్ సో ఇప్పుడు మనం రిటైరింగ్ రూమ్స్ ఎక్కడఉన్నాయో చూసుకొని వెళ్ళాలి.

  3. తులసి బృందావనం ▶ 3:16

    దర్శనానికి వెళ్ళే ముందు ఇక్కడి నుంచి జస్ట్ 1/2 కిలోమీటర్ తులసి బృందావన్కి అయితే వెళ్దాము. మొత్తం తులసి మొక్కలు ఉంటాయి. అక్కడే విట్టలుడి విగ్రహం కూడా ఉంటది.

  4. సరస్వతి లేక్ ▶ 4:17

    అక్కడ మీకు ఒక లేక్ కనిపిస్తుంది కదా ఆ లేక్ పేరు వచ్చేసి సరస్వతి లేక్. సరే ఇప్పుడు మనం ఆ సరస్వతి లేక్ చూద్దాం పదండి.

  5. పాండురంగడి దేవాలయం ▶ 6:17

    సరే ఇప్పుడైతే మనం పాండురంగడి దేవాలయానికి వెళ్ళేసి ఆ పాండురంగని దర్శించుకుందాం పదండి. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్స్ ఉంది ఆటోలు కూడా ఉంటాయి బయట.

  6. ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ▶ 6:44

    ఇక్కడ చూడండి ఇంకా పాండురంగడి దేవాలయానికి ఇంకో 200 మీటర్స్ ఉందనంగా చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం మనం కొల్హాపూర్ లో కూడా చూసాం కదా.

  7. భగవాన్ శ్రీకృష్ణ మందిర్ ▶ 7:22

    ఇక్కడ చూడండి భగవాన్ శ్రీకృష్ణ మందిర్ జస్ట్ మనకి మందిర్ కూడా ఇంకొంచెం ముందుకు వెళ్తే 100 మీటర్స్ లోనే ఉంది.

  8. చంద్రభాగా నది ▶ 8:44

    సరే ఇప్పుడైతే మనం చంద్రభాగా నదికి వెళ్లి పుండరేఖకుని దర్శించుకొని చంద్రభాగా నదినే భీమా నది కూడా అంటారు.

  9. పుండరీకుని ఆలయం ▶ 9:03

    ఇక్కడ నేరుగా పెద్ద గోపురం కనిపిస్తుంది కదా అదే పుండరీకుని ఆలయం.

  10. లోహదండ తీర్థం ▶ 10:17

    ఇదే లోహదండ తీర్థం. లోపల శివుడు ఉంటారు దర్శించుకుందాం పదండి.

  11. లోకల్ ఫుడ్ స్ట్రీట్ ▶ 13:17

    ఇప్పుడు నేను ఒక ఆథెంటిక్ ట్రెడిషన్ ఫుడ్ స్ట్రీట్ కి తీసుకెళ్తారండి. సేమ్ మళ్ళీ మనం సర్వదర్శని క్యూ లైన్ ఉంది కదా అంటే బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కిందక వస్తే అక్కడే లోకల్ ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది.

Cities in these videos

Kolhapur · Pandharpur