Uttara Andhra Ayodhya – Must Visit Spiritual Destination || Ramanarayanam || Back Bench Traveller
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- రామనారాయణం ▶ 1:03
విజయనగరంలో ఉన్న రామనారాయణం గుడి
- విఘ్నేశ్వరుడి గుడి ▶ 2:13
విగ్నేశ్వరుడి గుడి అయితే పెట్టారన్నమాట
- విష్ణుమూర్తి టెంపుల్ ▶ 6:10
విష్ణుమూర్తి టెంపుల్ అన్నమాట అది బాణం పై భాగం
- ఆంజనేయ స్వామి గుడి ▶ 6:15
ఆంజనేయ స్వామిని పెట్టారు చూడండి ఈ బాణానికి ఎండింగ్ లో
- రామ లక్ష్మణ సీత గుడి ▶ 6:47
రామ లక్ష్మణ సీత అమ్మవారిని అయితే ఉంటారన్నమాట
- వేద పాఠశాల ▶ 10:01
వెనకాతల వేద పాఠశాల కూడా ఉంటదన్నమాట
- రామాయణం విగ్రహ ప్రదర్శన ▶ 10:19
మనకి మొత్తం రామాయణం ఉంటది అన్నమాట రామాయణం స్టోరీ ఉంటది
- గోశాల ▶ 19:49
మనక అక్కడ గోషాల కూడా ఉంటదన్నమాట చాలా బాగుంటది
- రామ స్తూపం ▶ 20:32
రామకోటి రాసిన తర్వాత ఇందులోనే పెడతారన్నమాట అందులో పెట్టి ఇలాగ మనకి స్తూపం అయితే కట్టారన్నమాట
- అనంత ధ్యాన మందిరం ▶ 21:30
అనంత ధ్యాన మందిరం అయితే కట్టారన్నమాట మెడిటేషన్ అది చేసుకోవడానికి
- లక్ష్మీదేవి గుడి ▶ 22:22
లక్ష్మీదేవి అమ్మవారు అన్నమాట ఇక్కడ మనకి ఫౌంటైన్ ఉంటది
- ఆయుర్వేద మొక్కల తోట ▶ 22:54
లక్ష్మీదేవి అమ్మవారి వెనకాతలు ఏంటంటే మనకి ఇలాగ ఆయుర్వేద మొక్కలు ఉంటాయన్నమాట
- ధనవంత్రి స్వామి గుడి ▶ 23:10
ఇక్కడ ధనవంత్రి స్వామి వారు ఉన్నారన్నమాట
- జ్ఞాన సరస్వతి అమ్మవారి గుడి ▶ 27:16
జ్ఞాన్ సరస్వతి అమ్మవారు చూసుకోవచ్చు సరస్వతి దేవిని పెట్టారు
- క్యాంటీన్ ▶ 31:19
మనకి క్యాంటీన్ ఉంటది