Ekambareswarar Temple Full Tour Telugu | Pancha Bhoota Prithvi Lingam | Back Bench Traveller
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- కంచి కామాక్షి అమ్మన్ ఆలయం ▶ 0:50
ప్రస్తుతానికి నేను వచ్చేసరికి కంచి కామాక్షమ్మ గుడి దగ్గర అయితే ఉన్నానో చూసుకోవచ్చు
- ఏకాంబరేశ్వరర్ ఆలయం ▶ 1:39
ఏకాంబర్నాథ్ టెంపుల్ కి అయితే వచ్చాము చూసుకోవచ్చు మీకు వెనకాతల రాజగోపురం కనిపిస్తుంది కదా
- రాజగోపురం ▶ 1:43
మీకు వెనకాతల రాజగోపురం కనిపిస్తుంది కదా అసలు మామూలుగా లేదు
- సహస్రలింగం ▶ 10:05
సహస్రలింగం దగ్గర ఒకసారి క్యారిడర్ ఎలా ఉందో గంభీరమైన లుక్ ఒకసారి చూడండి
- నటరాజ స్వామి గుడి ▶ 10:19
ఇక్కడ ఇలాగ వచ్చేసరికి మనకి నటరాజ స్వామి గుడి ఉంటదిన్నమాట ఇదిగోండి దర్శనం చేసుకోండి
- ఏకామ్రం మామిడి చెట్టు ▶ 11:23
ఇదిగోండి మీకు చెప్పాను కదా ఏకామ్రమ్మ అంటే మామిడి చెట్టు ఇదిగోండి ఆ మామిడి చెట్టు ఇదే
- ఆలయ కోనేరు ▶ 15:36
అది టెంపుల్ బయటికి వచ్చిన తర్వాత మనకి కోనేర్ అయితే ఉందన్నమాట అసలు సూపర్ ఉంది కోనేర్ వచ్చేసరికి
- పెద్ద రావి చెట్టు ▶ 16:12
మనకి ఇంగోండి కోనేరుకి ఇటువైపు వచ్చేసరికి ఆ మనకి పెద్ద రావి చెట్టు అన్నమాట ఇదిగోండి ఇక్కడ పూజలు అవన్నీ చేస్తున్నారు
- బొజ్జ గనపయ్య విగ్రహం ▶ 16:57
ఇక్కడ వచ్చేసరికి మనకి బొజ్జ గనపై అయితే ఉన్నారన్నమాట చూడొచ్చు బొజ్జ గనపై ఎంత బాగున్నారో