PlaceTubeThe places in YouTube travel videos, on a map

Madurai Series EP-3 | Madurai - Rameswaram Tour Plan in Telugu

Yoga Bharateeyam ·

Open in PlaceTube Watch on YouTube

Madurai Series EP-3 | Madurai - Rameswaram Tour Plan in Telugu

Places in this video

  1. పంబన్ వంతెన ▶ 0:32

    రామేశ్వరం స్టేషన్ రీచ్ అయ్యే 10 నిమిషాల ముందు పంబన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ పంబన్ బ్రిడ్జ్ భారతదేశంలోనే సముద్రం పైన కట్టిన మొదటి బ్రిడ్జ్

  2. రామనాథస్వామి ఆలయం ▶ 2:57

    ముందుగా స్పటికలింగ దర్శనం ఈ స్పటికలింగ దర్శనం రోజుకి ఒక గంట మాత్రమే ఉంటుంది. స్పటికలింగ దర్శనం సమయం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు మాత్రమే

  3. అగ్నితీర్థం ▶ 4:45

    మూడవది అగ్నితీర్థం రామేశ్వరంలో ఉన్న సముద్రాన్నే అగ్నితీర్థం అంటున్నారు. ఆలయ రాజగోపురం అంటే ఈస్ట్ గోపురం ఎదురుగా ఉన్న వీధిలో ఒక మూడు నిమిషాలు నడుచుకుంటూ వెళితే అగ్నితీర్థం వస్తుంది

  4. కోడి తీర్థం (22 బావులు) ▶ 5:48

    నాలుగవది 22 బౌల్ స్నానం. ఈ 22 బావుల్ని ఇక్కడ కోడి తీర్థం అంటారు కోడి అంటే తెలుగులో కోటి అని అర్థం

  5. ధనుష్కోడి ▶ 8:25

    చివరగా ధనుష్కోడి ధనుష్కోడి చూడడానికి రెండు ఆప్షన్స్ అండి

  6. రామసేతు వ్యూపాయింట్ ▶ 11:10

    ఇప్పుడు మీకు స్క్రీన్ పైన ఒక స్తూపం కనపడుతుంది కదా అదే ధనుష్కోడ్లో లాస్ట్ పాయింట్ దాని తర్వాత ఇంకా ల్యాండ్ లేదు

  7. మీనాక్షి అమ్మవారి ఆలయం ▶ 13:38

    మొదటగా మీనాక్షి అమ్మవారి ఆలయం మీరు మధురైకి తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన లేక ఏదైనా యాత్రలో భాగంగా ఇక్కడికి చేరుకున్న మీనాక్షి అమ్మవారి ఆలయం రాత్రి 9 గంటల వరకు ఎంట్రీ ఉంటుంది

  8. కూడల్ అళగర్ ఆలయం ▶ 13:57

    రెండవది కోడల్ అలగర్ ఆలయం. మీనాక్షి అమ్మవారి ఆలయం నుండి ఒకటిఒన్నర కిలోమీటర్ ఉంటుంది

  9. తిరుపరంకుండ్రం సుబ్రహ్మణ్య ఆలయం ▶ 16:08

    ఈ రెండు ఆలయాలు దర్శించుకున్నాక త్రిపురకుండ్రంలో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళండి. ఇది ఆరుప్పడే వీడుగా పిలవబడే ఆరు సుబ్రహ్మణ్య ఆలయాల్లో మొదటిది

  10. అళగర్ కోయిల్ (సుందరరాజ పెరుమాళ్ ఆలయం) ▶ 17:28

    నెక్స్ట్ చూడబోయే రెండు ఆలయాలు ఒకే చోట ఉంటాయి. శ్రీ సుందర్రాజ పెరుమల్ ఆలయాన్ని అలగర్ కోయల్ అంటారు. ఈ ఆలయం కొండ క్రిందన ఉంటుంది

  11. పళముదిర్చోలై సుబ్రహ్మణ్య ఆలయం ▶ 17:28

    కొండ పైన ఆరుపడై వీడిలో ఆరవది అయిన పొలమధుర చలయ సుబ్రహ్మణ్య ఆలయం ఉంటుంది. ఈ ఆలయం కొండపైన ఉండటం వల్ల ఆరు గంటలు క్లోజ్ చేస్తారు

  12. తిరుమలై నాయక్కర్ మహల్ ▶ 21:16

    తరువాతది తిరుమలై నాయక్కర్ ప్యాలెస్ ఇది పెరియర్ బస్ స్టాండ్ నుండి 2 కిలోమీటర్లు ఉంటుంది

  13. వండియూర్ మారియమ్మన్ తెప్పకుళం ▶ 21:49

    మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా కవర్ చేసుకోండి వాగై డ్ామ్ అండ్ పార్క్ మరియమ్మన్ తెప్పకుం గాంధీ మెమోరియల్ మ్యూజియం

  14. గాంధీ మెమోరియల్ మ్యూజియం ▶ 21:49

    మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా కవర్ చేసుకోండి వాగై డ్ామ్ అండ్ పార్క్ మరియమ్మన్ తెప్పకుం గాంధీ మెమోరియల్ మ్యూజియం

Cities in these videos

Rameswaram · Dhanushkodi · Madurai