Meghamalai - The hidden gem of Tamilnadu | Highwavys mountains | Meghamalai full tour |
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మేఘమలై ▶ 0:09
పొగమంచి దుప్పటి కప్పుకున్న పచ్చటి అడవుల మధ్యలో కాలుష్యానికి దూరంగా ప్రశాంతతకు దగ్గరగా ఉండే గ్రామమే మేఘమలై
- వట్టవాడ ▶ 1:04
మునుపటి వీడియోస్ లో వట్టవాడ కాందలూరు ఎలా చేరుకోవచ్చు
- కాందలూరు ▶ 1:04
మునుపటి వీడియోస్ లో వట్టవాడ కాందలూరు ఎలా చేరుకోవచ్చు
- మున్నార్ ▶ 1:16
మున్నార్ లోని పూారాలో చేసిన రాత్రి బస్సుకు వీడ్కోలు
- బోడి నాయనకర్ ▶ 2:34
ఘాట్ రోడ్ మొత్తం కంప్లీట్ చేసుకొని పూర్తిగా కిందకి వచ్చేసాక బోడి నాయనకర్ గ్రామానికి అయితే చేరుకుంటాం
- చిన్నమనూర్ ▶ 2:46
మేఘమలై ఘాటలోడ్ చేరుకోవడానికి ముందు చిన్నమనూర్ దగ్గరలో ఎల్లపట్టి రివర్ అని
- ఎల్లపట్టి రివర్ ▶ 2:46
చిన్నమనూర్ దగ్గరలో ఎల్లపట్టి రివర్ అని ఒకటి ఉంటుంది. అటువైపు అయితే వెళ్తున్నాను. ఇది కూడా చూడదగ్గ ప్రదేశమే
- సురిలి వాటర్ఫాల్ ▶ 4:04
అది కాకుండా ఇంకా సురిలి వాటర్ఫాల్ చిన్న సురిలి వాటర్ఫాల్ అని కొన్ని ఉంటాయి
- మేఘమలై చెక్పోస్ట్ ▶ 5:48
ఒక 20 కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మేఘమలై చెక్పోస్ట్ దగ్గరికఅయితే చేరుకుంటాం. ఈ ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర చాలా వరకు రస్ట్రిక్షన్స్ ఉన్నాయి
- తేని ▶ 7:38
తమిళనాడు రాష్ట్రంలో తేనీ జిల్లాలో పశ్చిమ కనుముల మధ్య చిన్నమనూరు నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామమే మేఘమలై
- మధురై ▶ 7:48
ముందుగా మనం మధురై చేరుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడి నుంచి తేనెకి వచ్చినట్లయితే
- హైవేవ్స్ ▶ 8:57
గగు లో మీరు మేఘమలయ్య అని కాకుండా హై వేవ్స్ డామ్ అని సెర్చ్ చేసినట్లయితే నేరుగా ఇక్కడికి చేరుకోవచ్చు
- వెన్నియారు ▶ 9:53
మేఘమలై మనలాలు వెన్నియారు మహారాజు మెట్టు వంటి చిన్న చిన్న గ్రామాలన్నీ ఈ హైవేవ్స్ గ్రామ పంచాయతీ కిందకు వస్తాయి
- హైవేవ్స్ డామ్ ▶ 12:18
ఇక్కడ హైవేవ్స్ డామ్ అని కూడా ఉంటుంది. అది కూడా మీరు చూడొచ్చు
- మహారాజు మెట్టు ▶ 13:00
అలా ముందుకు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే మన మహారాజు మెట్టు వైపు అయితే వెళ్తాం. అదే ఆఖరి గ్రామం
- కొచ్చి ▶ 13:35
కొచ్చి నుంచి నేనున్న ప్రదేశం 243 కిలోమీటర్ల దూరంలో ఉంది
Cities in these videos
Meghamalai · Vattavada · Kanthalloor · Munnar · Bodimettu · Chinnamanur · Cumbum · Theni · Madurai · Highwavys · Venniyaru · Kochi