Ujjain Full tour plan 2025-26 in telugu | Ujjain mahakaleswar jyotirlingam and kalika shakti peet🙏
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- మహాకాళేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం ▶ 2:30
ఎర్లీ మార్నింగ్ 3:30 కల్ల మహాకాళేశ్వర్ టెంపుల్ కి వెళ్ళిపోయా
- బడా గణేశ దేవాలయం ▶ 5:03
మహాకాళేశ్వర దేవాలయం ఎదురుగా ఉన్న బడా గణేశ దేవాలయం కూడా దర్శించుకున్నాను
- విక్రమాదిత్య విగ్రహం ▶ 5:13
విక్రమాదిత్య స్టాచూ ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది
- హర్సిద్ధి మాత దేవాలయం ▶ 6:05
అక్కడి నుంచి మెయిన్ రోడ్ లోకి వచ్చి హర్సిద్ధి మాత దేవాలయానికి వెళ్ళాను
- రామ్ ఘాట్ ▶ 8:07
నేను ఇప్పుడు గంగా హారతి చూడడానికి రామ ఘాట్ కి అయితే వచ్చేసాను
- గంగా హారతి ▶ 8:09
క్షిప్రా నదిగా పారుతున్న గంగమ్మకి ఇచ్చే హారతి అందరూ ఖచ్చితంగా చూడాలి
- కాలభైరవ దేవాలయం ▶ 10:36
ఫస్ట్ నేను కాలభైరవుడిని దర్శించుకోవడానికి వచ్చాను
- గద్కాలికా మాత దేవాలయం ▶ 12:06
తర్వాత కాలభైరవుడు దేవాలయం నుంచి గత్కాలిక అమ్మవారి దేవాలయానికి వెళ్తున్నాను
- సందీపాని ఆశ్రమం ▶ 14:20
సందీపాని మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను
- మంగళనాథ్ దేవాలయం ▶ 15:09
ఇదే మంగళనాథ్ ఆలయం. అంగారకుడు జన్మించిన ప్రదేశం