Hyderabad To Warangal Train journey || Warangal Tour
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- వరంగల్ కోట ▶ 2:20
కాకతీయ రాజులు కట్టించిన కిల వరంగల్ కోట ఇప్పటికి ఉంది చాలా అద్భుతంగా ఉంటది
- వేయి స్తంభాల గుడి ▶ 2:40
రెండోది వేయి స్తంభాల గుడి
- భద్రకాలి చెరువు ▶ 2:43
మూడోది భద్రకాలి చెరువు
- భద్రకాలి గుడి ▶ 2:43
భద్రకాలి గుడి ఈ మూడు సిటీ లోపల ఉంటాయి
- వరంగల్ బస్ స్టాండ్ ▶ 3:34
వరంగల్లో బస్ స్టాండ్ లో మీరు దిగినా
- వరంగల్ రైల్వే స్టేషన్ ▶ 3:34
వరంగల్ రైల్వే స్టేషన్ లో దిగినా ఎదురుగానే మీకు బస్ స్టాండ్ ఉంటది
- కాజీపేట రైల్వే స్టేషన్ ▶ 3:36
కాజీపేట రైల్వే స్టేషన్ లో దిగినా ఎదురుగానే మీకు బస్ స్టాండ్ ఉంటది
- బిబి నగర్ జంక్షన్ ▶ 6:08
ఇది ఇప్పుడే బిబి నగర్ జంక్షన్ అయితే
- జనగాం రైల్వే స్టేషన్ ▶ 7:57
ఇప్పుడు వచ్చేసి జనగాం రైల్వే స్టేషన్
- రామప్ప చెరువు ▶ 13:07
మళ్ళా రామప్ప చెరువు ఉంది
- లక్నవరం చెరువు ▶ 13:07
లక్నవరం చెరువు ఉంది
- సమ్మక్క సారక జాతర ▶ 13:10
అదే విధంగా సమ్మక్క సారక జాతర ఉంది
- పాకల చెరువు ▶ 13:12
లేకపోతే పాకల చెరువు ఉంది కదా
Cities in these videos
Warangal · Bibinagar · Jangaon · Palampet · Govindaraopet · Medaram · Pakhal