Neerputhoor shiva temple | kerala oldest shiva temple | Neerputhoor water temple |
MrVihari ·
Open in PlaceTube Watch on YouTube
Places in this video
- నీర్పుతూర్ మహాదేవుని క్షేత్రం ▶ 0:31
నీర్పుతూర్ మహాదేవుని క్షేత్రం కేరళ రాష్ట్రంలో మలపురం డిస్ట్రిక్ట్ లో పుత్తూర్ గ్రామంలో ఉంది.
- కోజికోడ్ రైల్వే స్టేషన్ ▶ 0:49
నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి తిరు రైల్వే స్టేషన్ లేదనుకుంటే మనం కాలికట్ కి చేరుకోవచ్చు. కాలికట్ నుంచి ఇది 60 కిలోమీటర్స్ ఉంటుంది.
- కోజికోడ్ ▶ 1:37
మీరు గనుక వైనాడ్ కోజికోడ్ రౌండ్ ట్రిప్స్ లాంటివి ప్లాన్ చేస్తే కోచికోడ్ నుంచి 60 కిలోమీటర్స్ ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా కవర్ చేయొచ్చు.
- మంజేరి ▶ 3:12
ఈ టెంపుల్ కి 30 కిలోమీటర్స్ దూరంలో మంజేరి అని ఒక టౌన్ ఉంటుంది. అక్కడ మీకు స్టే అవన్నీ లభిస్తాయి.
- అర్ధనారీశ్వర టెంపుల్ ▶ 3:19
నీర్పుతూర్ టెంపుల్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ దూరంలో అర్ధనారీశ్వర్ టెంపుల్ ఉంటుంది.